తెలంగాణ లెటెస్ట్ క‌రోనా అబ్డేట్స్..నేడు ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 13 కేసులు

తెలంగాణ ఇవాళ 27 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ వెల్ల‌డించారు. దీంతో మెుత్తం కేసుల సంఖ్య 970కి చేరింది. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 13 కేసులు న‌మోద‌వ్వ‌డం గ‌మ‌నార్హం. అవి కాక‌ జోగులాంబ గద్వాల జిల్లాలో మ‌రో 10 కేసులు నమోదయ్యాయి. ఈరోజు వివిధ ఆసుపత్రుల నుంచి వ్యాధి బారినుంచి కోలుకుని 58 మంది డిశ్చార్జి అయినట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణలో కరోనాతో చ‌నిపోయిన‌వారి సంఖ్య‌ 25కు చేరింది.

Updated on: Apr 23, 2020 | 7:39 PM