AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలియుగ కర్ణుడికి గుడి…. తెలంగాణలో సోనూసూద్‌కి కోవెల… లక్షలాది మందికి సాయం చేసినందుకే…

కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సినిమా నటుడు సోనూసూద్‌కు తెలంగాణలో గుడి కట్టారు.

కలియుగ కర్ణుడికి గుడి.... తెలంగాణలో సోనూసూద్‌కి కోవెల... లక్షలాది మందికి సాయం చేసినందుకే...
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 21, 2020 | 7:17 AM

Share

కలియుగ కర్ణుడు… ఆపద అన్న వారికి ఆపన్నహస్తం అందిస్తున్నవాడు… సాయం చేయడానికి ఆస్తులను సైతం తాకట్టుపెడుతున్న అభినవ హరిశ్చంద్రుడు… అన్నా అని అర్ధించిన వారికి నేనున్నా అని అభయవిస్తున్న యుగ పురుషుడు సోనూసూద్… సినిమాల్లో నటించేది విలన్ పాత్రల్లో అయినా నిజజీవితంలో తాను మాత్రం హీరోనేనని నిరూపిస్తున్నాడు. కరోనా కారణంగా దేశంలో ఏర్పడిన లాక్‌డౌన్ కాలంలో వేలాది మంది వలస కూలీలను వారివారి స్వస్థలాలకు పంపించాడు. విదేశాల్లో ఉన్న వారిని సైతం స్వదేశానికి తీసుకొచ్చాడు. ఒక్కటేంటీ… ఆపద అని అన్న ప్రతీ వారికి సాయం చేశాడు. కోట్లాది మంది హృదయాల్లో చిర స్థాయిలో నిలుస్తున్నాడు.

తెలంగాణలో గుడి….

కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సినిమా నటుడు సోనూసూద్‌కు తెలంగాణలో గుడి కట్టారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లాకు చెందిన దుబ్బ తండాలో సోనూసూద్‌కు గుడి కట్టారు అక్కడి గిరిజనులు. సోనూసూద్ లక్షలాది మందికి చేస్తున్న సహాయ గుణాన్ని చూసి తాము ఆయనకు గుడి కట్టామని స్థానికులు తెలుపుతున్నారు. ఆయనకు గుడి కట్టడం తాము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్