AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక పూజలు… లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న హై కోర్టు చీఫ్ జస్టిస్ దంపతులు…

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని హై కోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర ఎస్ చౌహన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక పూజలు... లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న హై కోర్టు చీఫ్ జస్టిస్ దంపతులు...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 20, 2020 | 1:08 PM

Share

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని హై కోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర ఎస్ చౌహన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి బాలాయంలో డిసెంబర్ 20 ఉదయాన నిర్వహించిన సుదర్శన నరసింహా హోమం, స్వామి వారి పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి, శివాలయంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేని విధంగా కృష్ణ శిలలతో ఆలయాన్ని నిర్మించడం అద్భుతంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిలో తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.

Follow Us
రూ.1 కోటికి కొంటే రూ. 40 కోట్ల రాబడి.. ముట్టుకుంటే షాకే..!
రూ.1 కోటికి కొంటే రూ. 40 కోట్ల రాబడి.. ముట్టుకుంటే షాకే..!
రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్‌ చెక్‌ చేయగా
రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్‌ చెక్‌ చేయగా
ఓటీటీని షేక్ చేస్తోన్నకొరియన్ థ్రిల్లర్ సిరీస్.. పెద్దలకు మాత్రమే
ఓటీటీని షేక్ చేస్తోన్నకొరియన్ థ్రిల్లర్ సిరీస్.. పెద్దలకు మాత్రమే
వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు..
వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు..
ఈ పాముతో చాలా జాగ్రత్త బాబోయ్...
ఈ పాముతో చాలా జాగ్రత్త బాబోయ్...
మాయదారి వాన.. ముగ్గుర్ని బలి తీసుకుంది.. అంతేకాదు ఆ ప్రాంతమంతా..
మాయదారి వాన.. ముగ్గుర్ని బలి తీసుకుంది.. అంతేకాదు ఆ ప్రాంతమంతా..
దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఇంట
దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఇంట
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!