తెలంగాణ క‌రోనా నేటి బులిటెన్ : జిల్లాల వారీగా వివ‌రాలు

రాష్ట్రంలో కరోనా వైర‌స్ తీవ్ర‌త కొనసాగుతోంది. కొత్తగా 2,795 కోవిడ్ కేసులు నమోదవగా... 8 మంది వైరస్​ కార‌ణంగా చ‌నిపోయారు.

తెలంగాణ క‌రోనా నేటి బులిటెన్ : జిల్లాల వారీగా వివ‌రాలు

Updated on: Aug 27, 2020 | 9:53 AM

రాష్ట్రంలో కరోనా వైర‌స్ తీవ్ర‌త కొనసాగుతోంది. కొత్తగా 2,795 కోవిడ్ కేసులు నమోదవగా… 8 మంది వైరస్​ కార‌ణంగా చ‌నిపోయారు. ఫ‌లితంగా రాష్ట్ర‌వ్యాప్తంగా క‌రోనా బాధితుల సంఖ్య 1,14,483కు చేర‌గా.. మృతుల సంఖ్య‌ 788 మందికి చేరింది.  కరోనా బారి నుంచి కోలుకుని నిన్న 872 మంది డిశ్ఛార్జి అయ్యారు. కాగా క‌రోనా నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 86,095 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27,600 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

Also Read :

నేష‌న‌ల్ హైవేపై నోట్ల కట్టల క‌ల‌క‌లం

విషాదం : కుమారుడికి కరోనా పాజిటివ్, పిచ్చోడైపోయిన‌ తండ్రి

సీమ ప్రాజెక్టులపై జ‌గ‌న్ స‌ర్కార్ కీలక నిర్ణయం