మరికొద్ది గంటల్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఆదివారం దశమి కావడంతో ఈ రోజే మంత్రివర్గ విస్తరణకు అనుకూలంగా ఉంటుందని సీఎం కేసీఆర్ భావించారు. ఈ సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. కొత్త మంత్రులతో రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలంటూ చీఫ్ సెక్రెటరీ ఎస్.కే. జోషిని ఆదేశించారు. కొత్త మంత్రులతో నూతన గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత […]

మరికొద్ది గంటల్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ
Follow us

| Edited By:

Updated on: Sep 08, 2019 | 12:54 PM

తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఆదివారం దశమి కావడంతో ఈ రోజే మంత్రివర్గ విస్తరణకు అనుకూలంగా ఉంటుందని సీఎం కేసీఆర్ భావించారు. ఈ సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. కొత్త మంత్రులతో రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలంటూ చీఫ్ సెక్రెటరీ ఎస్.కే. జోషిని ఆదేశించారు.

కొత్త మంత్రులతో నూతన గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది. తొలిసారి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేయగా, ఫిబ్రవరి 19న 10 మంత్రులతో కేబినెట్ కొలువుదీరింది. తాజాగా ఇవాళ మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిపేందుకు సర్వం సిద్ధమైంది. అయితే ఈసారి ఎంతమందికి ఛాన్స్ లభిస్తుందో అనేది ఉత్కంఠగా మారింది.

అయితే తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం జరిగినే నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆమె చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేసేలా ప్రణాళిక రెడీ చేయడంతో మంత్రి పదవుల విషయంలో ఎవరూ పైరవీలు చేసే వీలు లేకపోయిందని సమాచారం.

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!