కేసీఆర్‌కు తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ కౌంటర్ ప్రెస్ మీట్..హాట్ కామెంట్స్

|

Nov 19, 2020 | 4:01 PM

జీహెచ్ఎంసీ ఎన్నికలు షురూ అయిన తరుణంలో గ్రేటర్ హైదరాబాద్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీ కామెంట్లు చేసుకుంటూ పొలిటికల్ హీట్ మరింత పెంచుతున్నాయి. పార్టీ నేతలతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమావేశం నేపథ్యంలో చేసిన కామెంట్లపై తెలంగాణ బీజేపీ నేతలు కౌంటర్ కు దిగారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోపాటు, డీకే అరుణ తదితరులు ప్రెస్ మీట్ నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించే ప్రయత్నం చేశారు. […]

కేసీఆర్‌కు తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ కౌంటర్ ప్రెస్ మీట్..హాట్ కామెంట్స్
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికలు షురూ అయిన తరుణంలో గ్రేటర్ హైదరాబాద్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీ కామెంట్లు చేసుకుంటూ పొలిటికల్ హీట్ మరింత పెంచుతున్నాయి. పార్టీ నేతలతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమావేశం నేపథ్యంలో చేసిన కామెంట్లపై తెలంగాణ బీజేపీ నేతలు కౌంటర్ కు దిగారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోపాటు, డీకే అరుణ తదితరులు ప్రెస్ మీట్ నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించే ప్రయత్నం చేశారు. బీజేపీతో యుద్ధం చేసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు.