ఎన్ఆర్ఐ ఆసుపత్రికి అచ్చెన్నాయుడు తరలింపు..

టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు మెరుగైన వైద్యం కోసం పోలీసులు ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించనున్నారు.

ఎన్ఆర్ఐ ఆసుపత్రికి అచ్చెన్నాయుడు తరలింపు..

Updated on: Aug 17, 2020 | 10:29 PM

Corona Positive To Achhannaidu: టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు మెరుగైన వైద్యం కోసం పోలీసులు ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించనున్నారు. ఆగష్టు 13న అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో ఆయనకు చికిత్స నిమిత్తం రమేష్ ఆసుపత్రికి తరలించారు. తాజాగా రమేష్ హాస్పిటల్ అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై నివేదికను సమర్పించగా.. దాన్ని ఆధారంగా చేసుకుని ఆయన్ని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Also Read:

కరోనాపై షాకింగ్ న్యూస్.. వైరస్ ఒకటి కాదు.. 73 రకాలు.!

తెలంగాణ: కరోనా బాధితులకు ప్రత్యేక ఎగ్జామ్ సెంటర్లు.. చివరి రోజు ఎంసెట్.!

‘కుట్రదారులకు శిక్ష తప్పదు’: హీరో రామ్

ఇకపై గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయాలంటే.. అది తప్పనిసరి.!

ధోని అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్…

‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!

వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..

భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..