బాబు చేతికి కట్టు.. ఏమైందంటే?

|

Aug 13, 2019 | 6:11 PM

మంగళవారం విజయవాడలో జరిగిన టీడీపీ రాష్ట్రస్థాయి విస్తృత భేటీ జరిగింది. సమావేశానికి హాజరైన అధినేత చంద్రబాబు.. చేతికి కట్టుతో కనిపించారు. టీడీపీ చీఫ్ చేతికి కట్టు చూసి నాయకులు, కార్యకర్తలు కాస్త కంగారుపడ్డారు. ఆయన కుడిచేతి నరంపై ఒత్తిడి పెరిగి నొప్పితో గత కొంతకాలంగా బాబు బాధపడుతున్నారట.. అది కాస్త ఎక్కువ కావడంతో చేతికి ఒత్తిడి పడకుండా డాక్టర్లు కట్టు కట్టారట.  చేతిని పరీక్షించిన వైద్యులు.. కట్టు కట్టడంతో పాటూ రెండు రోజుల విశ్రాంతి తీసుకోమని చెప్పారట. […]

బాబు చేతికి కట్టు.. ఏమైందంటే?
babu hand injury
Follow us on

మంగళవారం విజయవాడలో జరిగిన టీడీపీ రాష్ట్రస్థాయి విస్తృత భేటీ జరిగింది. సమావేశానికి హాజరైన అధినేత చంద్రబాబు.. చేతికి కట్టుతో కనిపించారు. టీడీపీ చీఫ్ చేతికి కట్టు చూసి నాయకులు, కార్యకర్తలు కాస్త కంగారుపడ్డారు. ఆయన కుడిచేతి నరంపై ఒత్తిడి పెరిగి నొప్పితో గత కొంతకాలంగా బాబు బాధపడుతున్నారట.. అది కాస్త ఎక్కువ కావడంతో చేతికి ఒత్తిడి పడకుండా డాక్టర్లు కట్టు కట్టారట.

 చేతిని పరీక్షించిన వైద్యులు.. కట్టు కట్టడంతో పాటూ రెండు రోజుల విశ్రాంతి తీసుకోమని చెప్పారట. టీడీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం ముగిశాక టీడీపీ అధినేత అమరావతి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు. అక్కడి విశ్రాంతి తీసుకొని మళ్లీ ఏపీ రాజధానికి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.