ఏపీ సమాచార కమిషనర్‌గా విజయ్‌కుమార్‌ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా ఐఐఎస్‌ అధికారి తుమ్మ విజయ్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ నుంచి ఆయన రాష్ట్రానికి డెప్యూటేషన్‌పై వచ్చారు. రెండేళ్లపాటు విజయ్‌కుమార్‌రెడ్డి ఈ పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిషనర్‌తో పాటు ఐఅండ్‌పీఆర్‌ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ రెడ్డి, సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు.

Edited By:

Updated on: Jun 12, 2019 | 7:44 AM