AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్-దిశ మధ్య వైరల్ అయిన నాటి వాట్సాప్ చాటింగ్

సుశాంత్ కేసులో.. లోగడ ఈ నటుడికి, అతని అప్పటి మేనేజర్ దిశా శాలియన్ మధ్య సాగిన వాట్సాప్ చాటింగ్ తాజాగా నెట్ లో వైరల్ అవుతోంది. వారి మృతికి రెండు నెలల ముందు జరిగిన సంభాషణ ఇది.. ఏప్రిల్ 2, అదే నెలలో 10 వతేదీ మధ్య వీరు పబ్ జీ  డిజిటల్ ప్రచారంపైన....

సుశాంత్-దిశ మధ్య వైరల్ అయిన నాటి వాట్సాప్ చాటింగ్
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 18, 2020 | 11:49 AM

Share

సుశాంత్ కేసులో.. లోగడ ఈ నటుడికి, అతని అప్పటి మేనేజర్ దిశా శాలియన్ మధ్య సాగిన వాట్సాప్ చాటింగ్ తాజాగా నెట్ లో వైరల్ అవుతోంది. వారి మృతికి రెండు నెలల ముందు జరిగిన సంభాషణ ఇది.. ఏప్రిల్ 2, అదే నెలలో 10 వతేదీ మధ్య వీరు పబ్ జీ  డిజిటల్ ప్రచారంపైన, ఓ ఫుడ్ ఆయిల్ బ్రాండ్ ప్రమోషన్ పైన చర్చించారు. ఆయిల్ బ్రాండ్ ప్రమోషన్ కి సంబంధించి దిశ అతనికి వివరించిందని, 60 లక్షలు కోట్ చేస్తానని తెలిపిందని ఈ వాట్సాప్ చాటింగ్ ద్వారా తెలుస్తోంది. అలాగే ఆ ఆయిల్ బ్రాండ్ పేరేమిటో తెలుసుకోవాలని సుశాంత్ కోరాడని, ఆ తరువాత పబ్ జీ డిజిటల్ ప్రచారంకోసం దిశ ఏప్రిల్ 7 న సుశాంత్ ని కలిసిందని వెల్లడవుతోంది.

అలాగే కరోనా వైరస్ నేపథ్యంలో ఇంట్లోనే ఉండాలని, పబ్ జీ ఆడుకోవాలంటూ ఆ సంస్థ డిజిటల్ క్యాంపెయిన్ చేస్తోందని, మీకు వీడియో పంపుతున్నానని కూడా దిశ పేర్కొంది. మీకు ఆసక్తి ఉంటేస్క్రిప్ట్ కోసం వారిని సంప్రదిస్తానని కూడా ఆమె తెలిపింది. అయితే ఇదంతా జరిగిన రెండు నెలల తరువాత అయిదు రోజుల వ్యవధిలో వీరు సూసైడ్ కి పాల్పడ్డారు.

Follow Us
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..
ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192
ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!
ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా
ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా
రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు
రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు
అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..
అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..
లక్కీ ఎస్కేప్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో తాట తీసిన ఛోటా ప్యాకెట్
లక్కీ ఎస్కేప్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో తాట తీసిన ఛోటా ప్యాకెట్
ఇండియా కూటమి మెగా మార్చ్‌.. బీజేపీ తీవ్ర విమర్శలు..
ఇండియా కూటమి మెగా మార్చ్‌.. బీజేపీ తీవ్ర విమర్శలు..