AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ సూసైడ్.. 1.3 మిలియన్ మంది ఆలియాను అన్‌ఫాలో చేశారు..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ముఖ్యంగా పలువురు స్టార్ కిడ్స్, నిర్మాత కరణ్ జోహార్‌ను నెటిజన్ల విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

సుశాంత్ సూసైడ్.. 1.3 మిలియన్ మంది ఆలియాను అన్‌ఫాలో చేశారు..
Ravi Kiran
|

Updated on: Jun 19, 2020 | 5:56 PM

Share

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ముఖ్యంగా పలువురు స్టార్ కిడ్స్, నిర్మాత కరణ్ జోహార్‌ను నెటిజన్ల విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సుశాంత్ ఎంతో ప్రతిభావంతుడని.. అవకాశాలు రాకుండా తొక్కేశారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. నెపోటిజంపై హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పటి నుంచో యుద్ధం చేస్తోంది. తాజాగా ఆమె సుశాంత్ సూసైడ్‌ విషయంలో వారసులపై చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. ఫేవరెటిజం, నెపోటిజానికి ఫ్లాట్ బ్యారర్‌గా ఉండే వాళ్ల సినిమాలను నిషేదించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

అంతేకాకుండా వారిని అన్‌ఫాలో కావాలని కొందరు పిలుపునిచ్చారు. దీనితో చాలామంది బాలీవుడ్ పెద్దలు, స్టార్ కిడ్స్, కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో ఫాలోవర్స్ సంఖ్య మూడు రోజులుగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 3 రోజుల్లో ఆలియా భట్‌ను ఏకంగా 1.3 మిలియన్ మంది అన్‌ఫాలో చేయగా.. కరణ్ జోహార్‌ను 2 లక్షల మందిపైగా, సల్మాన్ ఖాన్‌ను 50 వేల మంది అన్‌ఫాలో చేశారు. కాగా, సుశాంత్ ఆత్మహత్యపై స్పందించిన కంగనా రనౌత్, హీరోయిన్ కృతి సనన్ సోషల్ మీడియా ఖాతాల్లో ఫాలోవర్స్ సంఖ్య గడిచిన మూడు రోజులుగా విపరీతంగా పెరుగుతోంది.

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్