దేశంలో గాలి జనార్థన్ రెడ్డి.. ‘గాలి’.. సుప్రీంలో పిటిషన్

దేశంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎంఎల్ శర్మ అనే వ్యక్తి. 350కి పైగా గనుల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని తెలిపారు. ఇనుప ఖనిజ గనుల కేటాయింపుల్లో రూ.6 లక్షల కోట్ల.. అవినీతి జరిగిందంటూ పిటిషన్‌లో పేర్కొన్న ఎంఎల్ శర్మ. 2014లో వివిధ సంస్థలకు ఇచ్చిన ఇనుప ఖనిజ గనుల కేటాయింపులు రద్దు చేసి, విచారణ జరపాలని కోరారు. దీనిపై.. వివరణ కోరుతూ.. కేంద్ర ప్రభుత్వం, సీబీఐతో పాటు కర్నాటక, ఏపీ, ఒడిశా, […]

దేశంలో గాలి జనార్థన్ రెడ్డి.. గాలి.. సుప్రీంలో పిటిషన్

Edited By:

Updated on: Apr 16, 2019 | 3:50 PM

దేశంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎంఎల్ శర్మ అనే వ్యక్తి. 350కి పైగా గనుల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని తెలిపారు. ఇనుప ఖనిజ గనుల కేటాయింపుల్లో రూ.6 లక్షల కోట్ల.. అవినీతి జరిగిందంటూ పిటిషన్‌లో పేర్కొన్న ఎంఎల్ శర్మ. 2014లో వివిధ సంస్థలకు ఇచ్చిన ఇనుప ఖనిజ గనుల కేటాయింపులు రద్దు చేసి, విచారణ జరపాలని కోరారు. దీనిపై.. వివరణ కోరుతూ.. కేంద్ర ప్రభుత్వం, సీబీఐతో పాటు కర్నాటక, ఏపీ, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.