మరోసారి ఈసీపై సుప్రీం కోర్టు ఆగ్రహం

| Edited By:

Mar 25, 2019 | 3:04 PM

వీవీప్యాట్ స్లిప్పులను ఈసీ ఎందుకు లెక్కిండంలేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలపై పార్టీలు, నేతలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వీవీప్యాట్ స్లిప్పులను ఎందుకు లెక్కించడం లేదంటూ సుప్రీం ఈసీని ప్రశ్నించింది. 50శాతం వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కుదరదని ఎన్నికల సంఘం వివరించింది. కాగా.. అందుకు గల కారణాలతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఈసీకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

మరోసారి ఈసీపై సుప్రీం కోర్టు ఆగ్రహం
Follow us on