దర్గాలో వింత : సమాధిలో కదలికలు

నెల్లూరు జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని మర్రిపాడు మండలం నందవరంలోని 100 సంవత్సరాల చరిత్ర గల హజరత్ మస్తాన్ వలి బాబా దర్గా ఉంది. శుక్రవారం రాత్రి భక్తులు అక్క‌డ‌ ప్రార్థనలు చేస్తుండ‌గా ఒక్క‌సారిగా సమాధిలో కదలికలు కనిపించాయి. ఇది గమనించిన భక్తులు ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యం చూసేందుకు చుట్టుప్ర‌క్క‌ల ప్రాంతాల నుంచి జ‌నం భారీగా తరలివచ్చారు.   Also Read : చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో క‌రోనా టెర్ర‌ర్..కేంద్రం కీల‌క ఆదేశాలు ఈ నెల […]

దర్గాలో వింత : సమాధిలో కదలికలు

Updated on: Sep 05, 2020 | 10:55 AM

నెల్లూరు జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని మర్రిపాడు మండలం నందవరంలోని 100 సంవత్సరాల చరిత్ర గల హజరత్ మస్తాన్ వలి బాబా దర్గా ఉంది. శుక్రవారం రాత్రి భక్తులు అక్క‌డ‌ ప్రార్థనలు చేస్తుండ‌గా ఒక్క‌సారిగా సమాధిలో కదలికలు కనిపించాయి. ఇది గమనించిన భక్తులు ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యం చూసేందుకు చుట్టుప్ర‌క్క‌ల ప్రాంతాల నుంచి జ‌నం భారీగా తరలివచ్చారు.

 

Also Read :

చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో క‌రోనా టెర్ర‌ర్..కేంద్రం కీల‌క ఆదేశాలు

ఈ నెల 22 నుంచి సీబీఎస్​ఈ సప్లిమెంటరీ పరీక్షలు

అడ్మిషన్‌ రద్దు చేసుకుంటే విద్యా సంస్థ‌లు ఫీజు వెనక్కి ఇవ్వాల్సిందే

 

Follow Us