నష్టాల్లో స్టాక్ మార్కెట్లు కొనసాగుతున్నాయి. 300 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ఉండగా 50 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ప్రస్తుతం స్థిరంగా ఉంది. కేంద్రంలో బడ్జెట్‌ను ప్రారంభించే క్రమంలో ఒక్కసారిగా పెరిగిన స్టాక్ మార్కెట్స్.. ఒక గంట తరువాత అమాంతంగా తగ్గిపోయాయి.