ఎండీఎంకే నేత వైగోకు షాక్.. ఏడాది పాటు జైల్లోనే..

చెన్నై ఎండీఎంకే నేత వైగోకు షాక్ తగిలింది. దేశద్రోహం కేసులో వైగోను దోషిగా తేలుస్తూ.. ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2009లో తమిళ టైగర్లకు మద్దతుగా వైగో మాట్లాడారని పోలీసులు అభియోగం మోపారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు ఏడాది కాలం జైలు శిక్ష విధించింది.

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 05, 2019 | 11:26 AM