AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాటుకోడి కూర వండటం కష్టం అనుకునేవాళ్ళు.. ఇలా ట్రై చేస్తే రుచి అదిరిపోద్ది!

నాటుకోడిని బాగా ఉడికించి వండకపోతే టేస్ట్ మంచిగా ఉండదు. అలాగే, దానిని వండేటప్పుడు తగిన జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. తీసుకోవాలి. నాటుకోడిని చాలా మంది చిన్న ముక్కలుగా వేసి వండుతారు. దీని వలన అది ఉడికి తినేసరికి చాలా టైం పడుతుంది.

Prasanna Yadla
|

Updated on: Feb 16, 2026 | 9:31 AM

Share
నాటుకోడి ఉడుకుతునప్పుడు మధ్యలో ఒక గ్లాస్ వేడి నీరు పోస్తే చాలు. దీని వలన ముక్క మెత్తగా అవుతుంది.  చల్లని నీరు అస్సలు పోయకండి. దీని వలన ఈ కూర అస్సలు ఉదకదు. 10 నిముషాల్లో  అయ్యేది ఇంకా ఎక్కువగా సమయం పడుతుంది.

1 / 5
నాటు కోడి మాంసాన్ని తీసుకుని చిన్న  చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పెద్ద ముక్కలు అయితే త్వరగా ఉడకవు. కాబట్టి, చిన్న చిన్న ముక్కలు అయితే వెంటనే ఉడుకుతాయి అన్నంలో కూడా మంచి రుచిని ఇస్తుంది.

2 / 5
నాటుకోడి మాంసాన్ని ప్రెషర్ కుక్కర్‌లో బాగా ఉడికించండి. పాన్‌లో కాకుండా ప్రెషర్ కుక్కర్‌ అయితే చాలా బెటర్. దీనిలో మాంసం పెట్టి  మూడు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే మాంసం మెత్తగా అవుతుంది.

3 / 5
ఫ్రిజ్‌లో 30 నిముషాల పాటు పెడితే సరిపోతుంది. ఆ తర్వాత వండితే రుచికరంగా ఉంటుంది. మీరు కూర చేసేటప్పుడు మీడియం మంట మీద ఉంచాలి. నాన్ వెజ్ కూరలు ఎంత ఎక్కువ ఉడికిస్తే అంత టేస్ట్ ఉంటాయి.

4 / 5
కూర వండేటప్పుడు మధ్యలో రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం లేదా పెరుగును వేయాలి. వండుతున్న సమయంలో కొద్ది కొద్దిగా చల్లితే  నిమ్మరసం మాంసానికి పడుతుంది. అంతేకాదు, త్వరగా ఉడుకుతుంది.

5 / 5
Follow Us
హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్ ఇలా..

ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..

తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...

రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు

జనసేన కుస్తీ సేనగా మారిందా? కడప నేతల తీరుపై హైకమాండ్ ఫైర్!

కూలర్‌ను ఏసీగా మార్చుకోండిలా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే..

ఎంత కోపం వచ్చినా.. స్త్రీలు అస్సలే చేయకూడని పనులు ఇవే!

తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. ఐపీఎల్ కప్పు మళ్ళీ చెన్నైకేనా?

మీ ఇంట్లో ఈ వాస్తు తప్పులు చేస్తే పాములు పరిగెత్తుకుంటూ వస్తాయి

ఆ హీరో రొమాంటిక్ స్టైల్‌‌ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు..