Business Ideas: చదువు లేకున్నా.. సమ్మర్‌లో ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే రూ. 20 వేలు పక్కా.!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ తీవ్రత నుంచి తమను తాము కాపాడుకునేందుకు జనాలు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఏసీలు, కూలర్ల దగ్గర నుంచి క్యాప్‌లు, కూలింగ్ గ్లాసులు వరకు అన్నింటికీ విపరీతమైన డిమాండ్ ఉంది. ఆ వ్యాపారం ఏంటో తెలుసుకుందామా..

Business Ideas: చదువు లేకున్నా.. సమ్మర్‌లో ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే రూ. 20 వేలు పక్కా.!
Money
Follow us

|

Updated on: May 02, 2024 | 1:27 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ తీవ్రత నుంచి తమను తాము కాపాడుకునేందుకు జనాలు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఏసీలు, కూలర్ల దగ్గర నుంచి క్యాప్‌లు, కూలింగ్ గ్లాసులు వరకు అన్నింటికీ విపరీతమైన డిమాండ్ ఉంది. వీటితో పాటు బైక్ సీట్ కవర్లను కూడా యాడ్ చేయవచ్చు. ఈ క్రమంలోనే చదువు లేకున్నా.. వేసవి ఇలాంటి చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చేస్తే.. మంచి లాభాలు గడించవచ్చు. మంచి క్వాలిటీతో పై వస్తువులు మీరు తక్కువ ధరకు అమ్మితే.. కనీసం రోజుకు రూ. 600 ఆదాయం రావచ్చు. రోజూవారి ఖర్చులు పోనీ ఈ ఆదాయం మిగులుతుంది.

మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ వ్యాపారాన్ని పలువురు సామాన్య వ్యక్తులు చేస్తున్నారు. వారంతా కూడా హైదరాబాద్ నుంచి వస్తువులను కొనుగోలు చేసి.. లోకల్‌గా గిట్టుబాటు ధరల్లో అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రతీ రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వ్యాపారం చేయవచ్చు. వీటికి ఎండాకాలంలో జోరుగా అమ్మకాలు జరిగితే.. వర్షాకాలం, శీతాకాలంలో అంతంతమాత్రంగా సాగుతుంది. ప్రతీ వస్తువును రూ. 100 నుంచి రూ. 500 వరకు అమ్మవచ్చు. ప్రతీ వస్తువు నాణ్యత ఎంత మంచిగా ఉంటే.. అంతమంది కస్టమర్లు మన దగ్గరకు వస్తారు. ఇలా వ్యాపారాన్ని సాగితే.. కొద్దిరోజుల్లోనే మంచి లాభాలు రాబట్టవచ్చు.

Latest Articles
రోజూ పెరుగు తింటే.. ఆ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు..
రోజూ పెరుగు తింటే.. ఆ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు..
నెలకు రూ. 40 వేలు సంపాదన.! ఈ వ్యాపారం గురించి తెలిస్తే..
నెలకు రూ. 40 వేలు సంపాదన.! ఈ వ్యాపారం గురించి తెలిస్తే..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్..
కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..
కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే