Prabhas: ఫ్రెండ్ షిప్ కోసం నో రెమ్యునరేషన్.. దటీజ్ ప్రభాస్.!
దోస్తాన్ కోసం.. దేన్నయినా చేసే గుణమున్న ప్రభాస్.. ఇప్పుడు మరో సారి తన దోస్తానీ గుణంతో నెట్టింట వైరల్ అవుతున్నారు. మంచు విష్ణు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో కీ రోల్ చేస్తున్న ప్రభాస్.. ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ వద్దనుకున్నాడనే న్యూస్‌తో ఇప్పుడు ఇండస్ట్రీలో బజ్ చేస్తున్నారు. మంచు విష్ణుతో ఫ్రెండ్ షిప్ వల్ల.. మోహన్ బాబుతో ఉన్న అనుబంధం వల్ల.. డార్లింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారట.
దోస్తాన్ కోసం.. దేన్నయినా చేసే గుణమున్న ప్రభాస్.. ఇప్పుడు మరో సారి తన దోస్తానీ గుణంతో నెట్టింట వైరల్ అవుతున్నారు. మంచు విష్ణు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో కీ రోల్ చేస్తున్న ప్రభాస్.. ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ వద్దనుకున్నాడనే న్యూస్‌తో ఇప్పుడు ఇండస్ట్రీలో బజ్ చేస్తున్నారు. మంచు విష్ణుతో ఫ్రెండ్ షిప్ వల్ల.. మోహన్ బాబుతో ఉన్న అనుబంధం వల్ల.. డార్లింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. దీంతో ప్రభాస్‌ను ఆకాశానికెత్తుతూ పోస్టులు పెడుతున్నారు ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వైరల్ వీడియోలు
Latest Videos