టాప్ 10 జీడీపీ దేశాలు..
TV9 Telugu
16 May 2024
GDPలో మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (U.S.A) ఉంది. దీని GDP $28,783. తలసరి ఆదాయం $85.37గా ఉంది.
దీని తర్వాత రెండో స్తానం మన పొరుగు దేవం చైనా కొట్టేసింది. డ్రాగన్ GDP $18,536, పర్ క్యాపిట $13.14గా ఉంది.
ఈ జాబితాలో టాప్ 3లో ఉంది జర్మనీ. ఈ దేశం GPD విషయానికొస్తే $4,730గా ఉంది. తలసరి ఆదాయం $56.29గా ఉంది.
టెక్నాలజీలో పదేళ్లు ముందున్న జపాన్ జీడీపీలో నాలుగవ స్థానంలో నిలిచింది. దీని స్థూల జాతీయోత్పత్తి $4,112. తలసరి $34.14.
ఈ లిస్ట్ లో టాప్ 5లో మన భారతదేశం. ఇండియా స్థూల జాతీయోత్పత్తి $3,942గా, తలసరి ఆదాయం విషయానికి వస్తే $2.73గా ఉంది.
యునైటెడ్ కింగ్‌డమ్ (U.K.) జీడీపీలో ఆరవ స్థానం. ఈ దేశం గణాంకాలు ప్రకారం జీడీపీ $3,502గా, పర్ క్యాపిట $51.07గా ఉంది.
GDP $3,132, తలసరి $47.36తో 7వ స్థానంలో ఉంది ఫ్రాన్స్. బ్రెజిల్ $2,333 జీడీపీ, $11.35 పర్ క్యాపిటతో బ్రెజిల్ 8వ ప్లేస్ లో నిలిచింది.
9వ స్థానంలో ఉన్న ఇటలీ GDP $2,332, తలసరి $39.58. 10వ స్థానంలో నిలిచిన కెనడా జీడీపీ 2,242, తలసరి ఆదాయం $54.87.
ఇక్కడ క్లిక్ చెయ్యండి