Teja Sajja – Puri Jagannadh: డైనమిక్ డైరెక్షన్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన తేజా సజ్జా..
ఎట్ ప్రజెంట్ డబుల్ ఇస్మార్ట్ జోష్‌లో ఉన్న పూరీ జగన్నాథ్.. అప్పుడే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై కూడా ఫోకస్ చేశారట. యంగ్ హీరో తేజా సజ్జాకు బంపర్ ఆఫర్ ఆఫర్ ఇచ్చేశారట. తన డైరెక్షన్లో తేజా సజ్జాతో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట పూరీ. ఇప్పుడీ న్యూస్ ఇండస్ట్రీలో అయితే గట్టిగా వినిపిస్తోంది. పూరీ డైరెక్షన్లో తేజా సజ్జా అంటే.. తేజా కెరీర్ టర్న్ అయినట్టే అనే కామెంట్ వినిపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో