NTR Temple: ఎన్టీఆర్ గొప్ప మనసు.. ఆ ఊరి గుడి కోసం భారీ విరాళం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో సారి తన గొప్ప మనసు చాటుకున్నారు. బయట ఎవరికీ తెలియకుండా.. ఓ ఊరిలోని గుడికి గుప్త విరాళం ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్న పేట వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ఏకంగా 12.5 లక్షలు ఇచ్చారు. అయితే రీసెంట్‌గా ఆ గుడి వెలుపల యంగ్ టైగర్ అండ్ తన కుటుంబం పేరుతో శిలాఫలకాన్ని గుడి పెద్దలు ఏర్పాటు చేయడంతో.. ఈ విషయం బయటికి వచ్చింది. ఇప్పుడా శిలాఫలకం .. ఎన్టీఆర్ దాన గుణం.. నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో