Jr.NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్.. గెట్ రెడీ.. బర్త్‌ డే గిఫ్ట్ వస్తోంది.!

Anil kumar poka

|

Updated on: May 16, 2024 | 10:04 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌ డే గిఫ్ట్ రెడీ అయిపోయింది. ఫ్యాన్స్‌ అందర్నీ ఎగిరి గంతేసేలా.. వారిలో గూస్ బంప్స్‌ తెప్పించేలా.. దేవర నుంచి పవర్ ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది. మే20న తారక్ బర్త్‌ డే సందర్భంగా అనిరుద్‌ కంపోజ్ చేసిన ఈ సాంగ్ రిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించిన ఫైనల్ వర్క్ కూడా ఇప్పుడు చకా చకా జరుగుతోందని ఇండస్ట్రీలో టాక్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.