Redmi 13C 5G: రెడ్ మీ 13సీ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!

15 May 2024

TV9 Telugu

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ తన రెడ్‌మీ 13సీ 5జీ ఫోన్ ధరపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేసింది. 

రెడ్‌ మీ 13సీ 5జీ

ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.10,499లకే రెడ్‌మీ 13సీ 5జీ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. 

 అమెజాన్‌లో డిస్కౌంట్‌

రెడ్‌మీ 13సీ 5జీ ఫోన్ లాంచింగ్ ధర రూ.13,999. అమెజాన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.3,500 డిస్కౌంట్, రూ.1000 విలువైన కూపన్.

డిస్కౌంట్‌

ఈ ఫోన్‌ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 1600×720 పిక్సెల్ రిజొల్యూషన్‌తోపాటు 6.74 అంగుళాల హెచ్డీ + ఎల్‌సీడీ డిస్ ప్లే.

డిస్‌ప్లే

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తున్న రెడ్ మీ 13సీ 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ మీద పని చేస్తుంది.

 ప్రాసెసర్‌

ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ 14 ఓఎస్ వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది.

ఆండ్రాయిడ్‌ 13

 2-మెగా పిక్సెల్ సెన్సర్ మాక్రో కెమెరా, డెప్త్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కూడా ఉంటుంది. 

కెమెరా

ఈ స్మార్ట్‌ ఫోన్‌ 18వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది.

ఫాస్ట్‌ చార్జింగ్‌ మద్దతు