Mehreen Pirzada: బహిరంగ క్షమాపణ చెప్పాలి.. మెహ్రీన్ ఆసక్తికర వ్యాఖ్యలు.
ఓ రెండు వారాల క్రితం తాను ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నట్టు మెహ్రీన్ చెప్పడం నెట్టింట వైరల్ అయింది. ఆమెపై నెగెటివ్ కామెంట్స్ అండ్ పోస్టులు నెట్టింట వచ్చేలా చేసింది. అయితే ఈ పోస్టుల పై తాజాగా ఫైర్ అయింది ఈ బ్యూటీ. తన ఎగ్ ఫ్రీజింగ్ అనౌన్స్‌మెంట్‌పై తప్పుడు పోస్టులు పెట్టిన వారు వెంటనే వాటిని తొలగించి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. అందరూ కామెంట్ చేసినట్టు..
ఓ రెండు వారాల క్రితం తాను ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నట్టు మెహ్రీన్ చెప్పడం నెట్టింట వైరల్ అయింది. ఆమెపై నెగెటివ్ కామెంట్స్ అండ్ పోస్టులు నెట్టింట వచ్చేలా చేసింది. అయితే ఈ పోస్టుల పై తాజాగా ఫైర్ అయింది ఈ బ్యూటీ. తన ఎగ్ ఫ్రీజింగ్ అనౌన్స్‌మెంట్‌పై తప్పుడు పోస్టులు పెట్టిన వారు వెంటనే వాటిని తొలగించి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. అందరూ కామెంట్ చేసినట్టు.. ఫ్రీజింగ్ ఎగ్స్ కోసం గర్భవతులు కానవసరం లేదని మండిపడ్డారు. ఇప్పుడే పిల్లలు వద్దనుకునే వారికి ఎగ్ ఫ్రీజింగ్ ఉపయోగపడుతుందని అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో

