Upasana Konidela: అత్తమ్మాస్ కిచెన్‌పై విమర్శలు.. సమాధానం ఇదిగో..!
అత్తమ్మాస్ కిచెన్ అంటూ.. రీసెంట్‌గా నయా బిజినెస్లోకి అడుగుపెట్టిన మెగా అత్తాకోడళ్లు సురేఖ, ఉపాసన.. తమ బిజినెస్‌తో.. తమ ప్రోడక్ట్స్‌తో మంచి నేమ్ వచ్చేలా చేసుకున్నారు. ఆన్‌లైన్ వేదికగా మంచి బిజినెస్ కూడా చేస్తున్నారు. కానీ ఈ క్రమంలోనే ఓ ఫోటోతో చిక్కుల్లో పడ్డారు. రీసెంట్‌గా అత్తమ్మాస్ కిచెన్ టీం.. వరుణ్ అమ్మ పద్మజ.. భార్య లావణ్య, ఇద్దరూ కలిసి ఆవకాయ పెడుతున్న ఫోటోను తమ ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేసింది.
అత్తమ్మాస్ కిచెన్ అంటూ.. రీసెంట్‌గా నయా బిజినెస్లోకి అడుగుపెట్టిన మెగా అత్తాకోడళ్లు సురేఖ, ఉపాసన.. తమ బిజినెస్‌తో.. తమ ప్రోడక్ట్స్‌తో మంచి నేమ్ వచ్చేలా చేసుకున్నారు. ఆన్‌లైన్ వేదికగా మంచి బిజినెస్ కూడా చేస్తున్నారు. కానీ ఈ క్రమంలోనే ఓ ఫోటోతో చిక్కుల్లో పడ్డారు. రీసెంట్‌గా అత్తమ్మాస్ కిచెన్ టీం… వరుణ్ అమ్మ పద్మజ.. భార్య లావణ్య, ఇద్దరూ కలిసి ఆవకాయ పెడుతున్న ఫోటోను తమ ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలో వీరిద్దరి చేతికి గ్లౌజ్ లేకపోవడం.. హెయిర్ కు క్యాప్ లేకపోవడంతో నెట్టింట నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇక దీనిపైనే తాజాగా సమాధానం ఇచ్చింది అత్తమ్మాస్ కిచెన్. అది వాళ్లింటి కోసం పెట్టుకుంటున్న పచ్చడంటూ.. ఒక్క ముక్కలో ఆన్సర్ ఇచ్చి నెగెటివ్ కామెంట్స్ కు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

