ఇదే రోజు ఎమ్మెల్యే పోస్ట్ పోగుట్టుకున్నా.. ఇప్పుడు మంత్రి కాబోతున్నా: కొడాలి నాని

| Edited By:

Jun 08, 2019 | 10:50 AM

ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున ఎమ్మెల్యే పదవి పోయిందని.. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నానని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. తనకు ఏ మంత్రిత్వ శాఖను ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన వెల్లడించారు. ఎవరెవరికి ఏ శాఖలివ్వాలో సీఎం జగన్‌కు బాగా తెలుసని ఆయన చెప్పుకొచ్చారు. రెండున్నర సంవత్సరాలు మీకు ఇస్తాను.. ఆ తరువాత ఇంకొకరికి ఇస్తానంటూ వైఎస్ జగన్ తమకు చెప్పిన విధానం బాగా నచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. 

ఇదే రోజు ఎమ్మెల్యే పోస్ట్ పోగుట్టుకున్నా.. ఇప్పుడు మంత్రి కాబోతున్నా: కొడాలి నాని
Follow us on