లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించిన మార్కెట్లు

Sensex and Nifty Ended The Day with Gains : వీకెండ్ తర్వాత స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోయాయి. సెన్సెక్స్‌ 99 పాయింట్లు లాభపడి 36,693 వద్ద ముగిసింది. నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 10,802 వద్ద స్థిరపడ్డాయి. తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ 425 పాయింట్లు జంప్‌చేసింది. 37,000 పాయింట్ల కీలకమార్క్‌ను అధిగమించింది. ప్రధానంగా ఐటీ, మెటల్‌,ఎఫ్‌ఎంసీజీ, ఆటో రంగాలు లాభపడ్డాయి. అయితే బ్యాంకింగ్‌, రియల్టీ 1.5 శాతం స్థాయిలో నీరసించాయి. యస్‌బ్యాంక్‌, […]

లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించిన మార్కెట్లు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 13, 2020 | 5:27 PM

Sensex and Nifty Ended The Day with Gains : వీకెండ్ తర్వాత స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోయాయి. సెన్సెక్స్‌ 99 పాయింట్లు లాభపడి 36,693 వద్ద ముగిసింది. నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 10,802 వద్ద స్థిరపడ్డాయి. తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ 425 పాయింట్లు జంప్‌చేసింది. 37,000 పాయింట్ల కీలకమార్క్‌ను అధిగమించింది. ప్రధానంగా ఐటీ, మెటల్‌,ఎఫ్‌ఎంసీజీ, ఆటో రంగాలు లాభపడ్డాయి.

అయితే బ్యాంకింగ్‌, రియల్టీ 1.5 శాతం స్థాయిలో నీరసించాయి. యస్‌బ్యాంక్‌, శంకర బిల్డింగ్స్‌, జైన్‌ ఇరిగేషన్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, ఐడీబీఐ బ్యాంక్‌ వంటివి భారీగా నష్టపోయాయి. ఆసియ మార్కెట్లలో జపాన్‌ సూచీలు, చైనా, ద.కొరియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..