Telangana: కొత్త స్ట్రెయిన్ వైరస్ కలవరం.. ఈ ఏడాది తెలంగాణలో ఐదో తరగతి వరకు స్కూల్స్ బంద్.!
Telangana Schools Closed: దేశంలో కొత్త స్ట్రెయిన్ వైరస్ గుబులు రేగింది. దీనితో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది....
Telangana Schools Closed: దేశంలో కొత్త స్ట్రెయిన్ వైరస్ గుబులు రేగింది. దీనితో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విద్యా సంవత్సరం(2020-21)లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్కూల్స్ తెరవకూడదని ప్రభుత్వం ప్రాధమికంగా నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇక ఈ నిర్ణయం ప్రైవేట్ స్కూల్స్‌కు కూడా వర్తించనుంది. ఆయా తరగతుల విద్యార్ధులను నేరుగా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. దేశంలో కరోనా టీకా వినియోగం, కొత్త స్ట్రెయిన్ వైరస్ భయంతో పిల్లలను బడులకు పంపేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపట్లేదు. ఈ క్రమంలోనే విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారట.
Also Read:
యాంటీ బయోటిక్స్ అతిగా వాడుతున్నారా.! అయితే, యమ డేంజర్.. చికిత్సలేని ‘సూపర్ గనేరియా’ వ్యాధి వస్తుందట
‘అమ్మఒడి’ వర్తించని వారికి గుడ్ న్యూస్.. ఆ లబ్దిదారులకు మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!
ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఆర్‌బీఐ స్పందన.. వాటి పట్ల ఆకర్షితులు కావద్దంటూ సూచన..
బిగ్ బాస్ 4: కెరీర్‌పై ఒట్టేసి చెబుతున్నా.. మెహబూబ్ అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు: సోహైల్