ఈడీ ముందుకు 13వ సారీ.. సోనియా అల్లుడు..!

| Edited By:

Jun 04, 2019 | 1:52 PM

సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి ప్రశ్నిస్తున్నారు. మనీలాండరింగ్ కేసులో తిరిగి ఈడీ ముందు హాజరయ్యారు రాబర్ట్ వాద్రా. లండన్‌లో భూ కొనుగోళ్లకు సంబంధించి వాద్రాను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ఈడీ అధికారుల ముందు వాద్రా హాజరుకావడం ఇది 13వ సారి. ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే రాబర్ట్ వాద్రాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతిచ్చింది. అయితే వాద్రా విదేశాలకు వెళ్లకుండా చూడాలని ఈడీ అధికారులు తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ పేరుతో […]

ఈడీ ముందుకు 13వ సారీ.. సోనియా అల్లుడు..!
Follow us on

సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి ప్రశ్నిస్తున్నారు. మనీలాండరింగ్ కేసులో తిరిగి ఈడీ ముందు హాజరయ్యారు రాబర్ట్ వాద్రా. లండన్‌లో భూ కొనుగోళ్లకు సంబంధించి వాద్రాను విచారిస్తున్నారు ఈడీ అధికారులు.

ఈడీ అధికారుల ముందు వాద్రా హాజరుకావడం ఇది 13వ సారి. ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే రాబర్ట్ వాద్రాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతిచ్చింది. అయితే వాద్రా విదేశాలకు వెళ్లకుండా చూడాలని ఈడీ అధికారులు తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ పేరుతో ఈడీ పెద్ద డ్రామా కంపెనీగా మారిందని రాబర్ట్ వాద్రా ఘాటు వ్యాఖ్యలు చేశారు.