AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ORRపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఏడుగురు మృతి

సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాటి గ్రామ సమీపంలో జైలో వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 10 మంది ప్రయణిస్తున్నట్లు సమాచారం. ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా ఉన్నారు. వీరంతా జార్ఖండ్ (ఘోరఖ్ పూర్, రాంఘడ్ )కు చెందిన వారుగా పోలీస్ లు గుర్తించారు. వీరంతా కార్పెంటర్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ […]

ORRపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఏడుగురు మృతి
Venkata Narayana
|

Updated on: Nov 10, 2020 | 7:27 AM

Share

సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాటి గ్రామ సమీపంలో జైలో వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 10 మంది ప్రయణిస్తున్నట్లు సమాచారం. ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా ఉన్నారు. వీరంతా జార్ఖండ్ (ఘోరఖ్ పూర్, రాంఘడ్ )కు చెందిన వారుగా పోలీస్ లు గుర్తించారు. వీరంతా కార్పెంటర్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలి సర్కిల్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర్నుంచి నుండి జార్ఖండ్ కు వెళ్తుండగా రింగ్ రోడ్డు పై ఈ ప్రమాదం సంభవించింది.

Follow Us
ఒకే హాస్పిటల్ బిల్లుపై 2 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎలా వాడాలి?
ఒకే హాస్పిటల్ బిల్లుపై 2 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎలా వాడాలి?
డిగ్రీ అర్హతతో APPSCలో 73 ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.1.15లక్షలు
డిగ్రీ అర్హతతో APPSCలో 73 ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.1.15లక్షలు
అప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు టిఫిన్ సెంటర్ నడుపుతూ..
అప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు టిఫిన్ సెంటర్ నడుపుతూ..
ఒకేసారి 5 జట్లు, 69 మంది ఆటగాళ్లు.. బీసీసీఐ సంచలన మాస్టర్ ప్లాన్
ఒకేసారి 5 జట్లు, 69 మంది ఆటగాళ్లు.. బీసీసీఐ సంచలన మాస్టర్ ప్లాన్
పండుగ సీజన్‌కు ముందు పెద్ద ఊరట! వంట నూనె ధరలు తగ్గనున్నాయా..?
పండుగ సీజన్‌కు ముందు పెద్ద ఊరట! వంట నూనె ధరలు తగ్గనున్నాయా..?
రామ్ పోతినేని సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో..
రామ్ పోతినేని సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో..
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక..
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక..
ఈ 5 కలలు వస్తున్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతాలట!
ఈ 5 కలలు వస్తున్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతాలట!
కొత్త పింఛన్ల కోసం ఎదురు చూసే వారికి బిగ్‌ అలర్ట్
కొత్త పింఛన్ల కోసం ఎదురు చూసే వారికి బిగ్‌ అలర్ట్
అఫ్గానిస్థాన్‌పై భారీ విజయంతో చరిత్ర సృష్టించిన భారత్
అఫ్గానిస్థాన్‌పై భారీ విజయంతో చరిత్ర సృష్టించిన భారత్