AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలెర్ట్‌ : నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

వాన‌లు ముంచెత్తుతున్నాయి. ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తూ జ‌న‌జీవ‌నాన్ని అస్త‌వ్య‌స్తం చేస్తున్నాయి. వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. ప‌లు గ్రామాల మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

అలెర్ట్‌  : నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Ram Naramaneni
|

Updated on: Aug 21, 2020 | 8:25 AM

Share

వాన‌లు ముంచెత్తుతున్నాయి. ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తూ జ‌న‌జీవ‌నాన్ని అస్త‌వ్య‌స్తం చేస్తున్నాయి. వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. ప‌లు గ్రామాల మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఈ క్ర‌మంలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మ‌రో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఒడిశా తీరాన ఏర్ప‌డిన‌ అల్పపీడన ప్రభావంతో శుక్రవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రధానంగా నిజామాబాద్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని ప‌లు ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంద‌ని హెచ్చ‌రించింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్‌, వరంగల్‌ గ్రామీణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి.

ములుగుతో పాటు మొగుళ్లపల్లిలో అత్యధికంగా 17 సెం.మీ వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యింది. వరంగల్‌ గ్రామీణ జిల్లా నల్లబెల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్‌లలో 14 సెం.మీ, మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ, శాయంపేట, ములుగు జిల్లా వెంకటాపురంలలో 13 సెం.మీ, వరంగల్‌ గ్రామీణ జిల్లా పర్కాల, భ‌ద్రాద్రి జిల్లా మణుగూరు, భూపాలపల్లిలో 12 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Also Read :

వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర !

గోమాత‌కు గాయం, హెలికాప్టర్ ద్వారా తరలించిన రైతు

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..