డెన్మార్క్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక థామస్ ఉబర్‌కప్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్కు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దూరం కానుంది. పర్సనల్ రీజన్స్ వల్ల తప్పుకున్నట్లు సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు. బాయ్ ఈ విషయమై అఫిషియల్ అనౌన్సిమెంట్ చేయలేదు. ముందుగా ఫిక్స్ చేసిన షెడ్యూల్ ఈ టోర్నీ మార్చిలో జరగాల్సి ఉంది. అయితే కరోనా ఒక్కసారిగా వీరవిహారం చేయడంతో అక్టోబరు 3 నుంచి 11 మధ్య నిర్వహించనున్నారు. సింధు ప్రస్తుతం, గోపీచంద్ అకాడమీలో కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, సిక్కి రెడ్డిలతో కలిసి ట్రైనింగ్ తీసుకుంటుంది.
Shuttler PV Sindhu (in file pic) pulls out of Thomas & Uber Cup, scheduled for October 2020, due to personal reasons: PV Ramana, PV Sindhu’s father to ANI pic.twitter.com/ETdkY84M0c
— ANI (@ANI) September 2, 2020
Also Read :
‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ స్ట్రీమింగ్‌ను నిలిపివేసిన కోర్టు