
‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ఇందుకోసం ఫిలింసిటీలో భారీ ఏర్పాట్లను సిద్ధం చేసింది చిత్రయూనిట్. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం సాహో. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఆగష్టు 30న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇక ఈ కార్యక్రమంలో సాహో యూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటించింది. చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించింది. ఈ కార్యక్రమాన్ని టీవీ9 ప్రత్యక్షంగా ప్రసారం చేస్తోంది.
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,9:46PM” class=”svt-cd-green” ] మూవీలో మీరోయిన్ శ్రద్ధా అండ్ మూవీ టీం అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. యాక్షన్ సీన్స్‌లో శ్రద్ధా చాలా బాగా నటించింది: ప్రభాస్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,9:45PM” class=”svt-cd-green” ] సుజిత్, యూవీ క్రియేషన్స్ అందరికీ థ్యాంక్యూ చెప్పిన ప్రభాస్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,9:41PM” class=”svt-cd-green” ] ముందుగా తన కోసం ఎంతో చూస్తోన్న అభిమానులకు థ్యాంక్యూ చెప్పిన ప్రభాస్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,9:41PM” class=”svt-cd-green” ] హాయ్ డార్లింగ్స్ అంటూ.. తన స్పీచ్ స్టార్ట్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,9:33PM” class=”svt-cd-green” ] సుజిత్ చిన్నవాడైనా చాలా చక్కగా సినిమాను తెరకెక్కించాడు: క్రిష్ణం రాజు [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,9:33PM” class=”svt-cd-green” ] ప్రభాస్ సినిమాలకి చాలా కష్టపడతాడు. ప్రభాస్ ఫ్యాన్స్ డైఆర్ట్ ఫ్యాన్స్: క్రిష్ణం రాజు [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,9:32PM” class=”svt-cd-green” ] సినిమా నిజంగా బాగా సక్సెస్ అవుతుంది. నాకు అందరూ ఫోన్స్ చేసి సాహో ట్రైలర్ చాలా బావుందని చెప్పారన్న క్రిష్ణం రాజు [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,9:31PM” class=”svt-cd-green” ] ముందుగా సాహో చిత్ర యూనిట్‌కి కంగ్రాట్స్ చెప్పిన ప్రముఖ నటులు క్రిష్ణం రాజు. [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,9:30PM” class=”svt-cd-green” ] రాజమౌళి మాట్లాడుతున్నప్పుడు భావోద్వేగానికి గురైన హీరో ప్రభాస్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,9:30PM” class=”svt-cd-green” ] సాహో మూవీ టీంకి ఆల్‌దబెస్ట్ చెప్పిన డైరెక్టర్ రాజమౌళి, ప్రభాస్ చాలా కష్టపడతాడు. ఎవరిగురించి ఎక్కువగా కామెంట్స్ చేయడు. తన పని తాను చేసుకుంటాడు, అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడన్న రాజమౌళి [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,9:19PM” class=”svt-cd-green” ] ప్రభ అంటే నాకు చాలా ఇష్టమన్నారు డైరెక్టర్ వివి వినాయక్, అలాగే.. సాహో మూవీ టీంని విష్ చేసిన వినాయక్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,9:16PM” class=”svt-cd-green” ] సాహో ఈవెంట్‌కి విచ్చేసిన కృష్ణం రాజు దంపతులు [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,8:55PM” class=”svt-cd-green” ] సాహో సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న నిర్మాత అల్లు అరవింద్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,8:54PM” class=”svt-cd-green” ] సినిమాలో పనిచేసిన టెక్నీషియస్‌కి, డైరెక్టర్‌కి, నిర్మాతలకి, హీరోకి, హీరోయిన్‌కి ఆల్‌దిబెస్ట్ చెప్పిన అల్లు అరవింద్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,8:54PM” class=”svt-cd-green” ] ఇంటర్‌నేషనల్ రేంజ్‌కి ప్రభాస్ ఎదిగినందుకు గర్వించదగ్గ విషయం: అల్లు అరవింద్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,8:51PM” class=”svt-cd-green” ] వివి వినాయక్ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి విచ్చేశారు [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,8:49PM” class=”svt-cd-green” ] సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి విచ్చేసిన డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత అల్లుఅరవింద్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,8:47PM” class=”svt-cd-green” ] సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,8:41PM” class=”svt-cd-green” ] ప్రభాస్ అన్న ఆయన అందరికీ చాలా గౌరవం ఇస్తారు, రాజమౌళి గారికి ఎంత గౌరవం ఇచ్చారో.. నాకు అంతే రెస్పెక్ట్ ఇచ్చారు: సుజిత్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,8:40PM” class=”svt-cd-green” ] ప్రభాస్ అన్న నన్ను పలిచి.. మూవీ ప్లాన్ చేయమనడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది: సుజిత్ [/svt-event]
[svt-event title=” ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,8:37PM” class=”svt-cd-green” ] ప్రభాస్ అన్నతో మూవీ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది: సుజిత్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,8:36PM” class=”svt-cd-green” ] ఇంత ఓపికతో వేచిచూస్తోన్న ప్రేక్షకులందరికీ థ్యాంక్యూ చెప్పిన సాహో మూవీ డైరెక్టర్ సుజిత్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,8:27PM” class=”svt-cd-green” ] లిండియా లెవల్‌కి ఓ తెలుగు సినిమాను తీసుకెళ్లిన యూవీ క్రియేషన్స్, డైరెక్టర్ సుజిత్ ఆల్‌దిబెస్ట్ చెప్పిన నిర్మాత దిల్ రాజు [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,8:26PM” class=”svt-cd-green” ] ఈ సందర్భంగా.. డైరెక్టర్ రాజమౌళికి థ్యాంక్యూ చెప్పిన దిల్ రాజు [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,8:24PM” class=”svt-cd-green” ] ఈవెంట్‌లో అభిమానులతో సెల్ఫీ తీసుకున్న దిల్ రాజు [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,8:23PM” class=”svt-cd-green” ] సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి విచ్చేసిన నిర్మాతలు దిల్ రాజు, శ్యామప్రసాద్‌లు [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,8:15PM” class=”svt-cd-green” ] సాహో చిత్రంలో వాడిన కొన్ని వస్తువులను ‘సాహో వరల్డ్’ అని ప్రేక్షుల కోసం ప్రత్యేకంగా.. గ్యాలరీ పెట్టిన చిత్ర యూనిట్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,8:14PM” class=”svt-cd-green” ] సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన హీరోయిన్ శ్రద్ధా కపూర్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,8:11PM” class=”svt-cd-green” ] ప్రభాస్‌కి తగ్గట్టుగా శ్రద్ధా కూడా బాగా నటించింది: యాక్టర్ మురళీ శర్మ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,8:10PM” class=”svt-cd-green” ] చాలా ఫన్‌గా షూటింగ్ జరిగింది: మురళీశర్మ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,8:10PM” class=”svt-cd-green” ] ప్రభాస్‌తో నటించడం చాలా హ్యాపీగా ఉందన్న యాక్టర్ మురళీ శర్మ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,8:06PM” class=”svt-cd-green” ] ఈవెంట్‌కి వచ్చేస్తున్న బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రెటీస్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,7:53PM” class=”svt-cd-green” ] సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన డైరెక్టర్ సుజిత్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,7:39PM” class=”svt-cd-green” ] ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి తర్వాత స్థాయిలో సాహో సినిమానే అతి పెద్ద సినిమాగా గుర్తింపు [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,7:38PM” class=”svt-cd-green” ] భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,7:18PM” class=”svt-cd-green” ] ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్‌గా సందడి చేస్తున్నారు [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,7:18PM” class=”svt-cd-green” ] ఫిల్మ్ సిటీలో పండుగ వాతావరణం నెలకొంది [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,7:16PM” class=”svt-cd-green” ] ఇప్పటికే భారీగా ఈవెంట్‌కు చేరుకున్న అభిమానులు [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,7:15PM” class=”svt-cd-green” ] రామోజీ ఫిల్మ్ సిటీలో కోలాహలం నెలకొంది. [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,7:15PM” class=”svt-cd-green” ] ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు ఫ్యాన్స్‌కి అడిగి తెలుసుకుంటున్న యాంకర్ హేమంత్, సుమలు [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,7:04PM” class=”svt-cd-green” ] మరికాసేట్లో ఈవెంట్‌కు రానున్న ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధాకపూర్, చిత్రయూనిట్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,7:01PM” class=”svt-cd-green” ] సాహో ఈవెంట్‌లో డ్యాన్స్‌ల హోరెత్తింపు [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,6:55PM” class=”svt-cd-green” ] సుమ.. ఈ ఈవెంట్‌కి యాంకర్‌గా షోను స్టార్ట్ చేశారు. [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,6:55PM” class=”svt-cd-green” ] ప్రారంభమైన ప్రభాస్ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్.. [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,6:46PM” class=”svt-cd-green” ] సింగర్ శ్రీ కృష్ణ ఆధ్వర్యంలో పాటలు పాడుతున్న సింగర్స్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,6:45PM” class=”svt-cd-green” ] అభిమానుల కేరింతల మధ్య కొనసాగుతోన్న సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,6:16PM” class=”svt-cd-green” ] బాహుబలి తర్వాత భారీ స్థాయిలో సాహో మూవీ రిలీజ్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,6:15PM” class=”svt-cd-green” ] వేదిక వద్ద భారీగా పోలీసుల భద్రత [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,6:12PM” class=”svt-cd-green” ] యూవీ క్రియేషన్ష్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ‘సాహో’ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,6:11PM” class=”svt-cd-green” ] రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,6:11PM” class=”svt-cd-green” ] పెద్ద సంఖ్యలో ఈవెంట్‌కి హాజరైన ఫ్యాన్స్.. [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,6:11PM” class=”svt-cd-green” ] ప్రభాస్ సినిమాల్లో టాప్ సాంగ్స్‌ని పాడుతున్న సింగర్స్.. [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,6:10PM” class=”svt-cd-green” ] సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి భారీగా తరలివస్తోన్న అభిమానులు [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,5:20PM” class=”svt-cd-green” ] రామోజీ ఫిల్మ్ సిటీలో సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు పూర్తి. [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,5:21PM” class=”svt-cd-green” ] స్టేజ్‌పై రిహాసల్స్ చేస్తోన్న కొరియాగ్రాఫర్స్ [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,5:22PM” class=”svt-cd-green” ] ఈవెంట్‌కి భారీగా తరలివస్తోన్న అభిమానులు [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,5:53PM” class=”svt-cd-green” ] ప్రభాస్ సాంగ్స్‌తో ప్రారంభమైన సంగీత విభావరి [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,5:57PM” class=”svt-cd-green” ] ఇప్పటివరకూ ప్రభాస్ సినిమాల్లో టాప్ సాంగ్స్‌ని పాడుతున్న సింగర్స్.. [/svt-event]
[svt-event title=”ఘనంగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..” date=”18/08/2019,5:58PM” class=”svt-cd-green” ] పెద్ద సంఖ్యలో ఈవెంట్‌కి హాజరైన ఫ్యాన్స్.. [/svt-event]