పరిషత్ ఎన్నికల్లో 9 గంటల వరకు నమోదైన పోలింగ్ ఎంతంటే!

|

May 06, 2019 | 10:56 AM

తెలంగాణ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మూడు దశల పోలింగ్‌లో భాగంగా.. తొలిదశలో 2,097 ఎంపీటీసీలకు, 195 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇక రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉదయం 9 వరకు నమోదైన పోలింగ్ వివరాలు ఇప్పుడు చూద్దాం… సిద్దిపేట – 16.07 శాతం నల్గొండ –  13.03 శాతం సూర్యాపేట – 21.4 శాతం కరీంనగర్ – 17.36 శాతం […]

పరిషత్ ఎన్నికల్లో 9 గంటల వరకు నమోదైన పోలింగ్ ఎంతంటే!
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మూడు దశల పోలింగ్‌లో భాగంగా.. తొలిదశలో 2,097 ఎంపీటీసీలకు, 195 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇక రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉదయం 9 వరకు నమోదైన పోలింగ్ వివరాలు ఇప్పుడు చూద్దాం…

సిద్దిపేట – 16.07 శాతం

నల్గొండ –  13.03 శాతం

సూర్యాపేట – 21.4 శాతం

కరీంనగర్ – 17.36 శాతం

జగిత్యాల – 18 శాతం

సిరిసిల్ల – 22.69 శాతం

నారాయణపేట – 19.08 శాతం

వికారాబాద్ – 10 శాతం

సంగారెడ్డి – 18.29 శాతం

జనగామ – 14.68 శాతం

నాగర్ కర్నూల్ – 14.24 శాతం

వనపర్తి – 18 శాతం

పెద్దపల్లి – 18.96 శాతం

ఆసిఫాబాద్ – 12.28 శాతం

మహబూబాబాద్ – 17.65 శాతం

మెదక్ – 22.32 శాతం