AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వినాయకుడి ఎత్తు ఇంతే ఉండాలి…పోలీసుల స్పెషల్ ఫోకస్

కరోనా వ్యాప్తి ప్రభావం వినాయక ఉత్సవాలపై పడుతోంది. ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తును ఈ ఏడాది తగ్గించుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇదే అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్...

వినాయకుడి ఎత్తు ఇంతే ఉండాలి...పోలీసుల స్పెషల్ ఫోకస్
Sanjay Kasula
|

Updated on: Aug 07, 2020 | 12:40 AM

Share

కరోనా వ్యాప్తి ప్రభావం వినాయక ఉత్సవాలపై పడుతోంది. ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తును ఈ ఏడాది తగ్గించుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇదే అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ సిటీ పోలీసులు. కొన్ని పరిమితులను విధించారు. తయారీ దారులు, నిర్వాహకులు సైతం తప్పకుండా వాటిని పాటించేలా కేపీహెచ్‌బీ పోలీసులు అవగాణ కల్పిచేందుకు సిద్ధమవుతున్నారు.

ఇందులో భాగంగా ఈ సారి వినాయక నవరాత్రోత్సవాలు నిరాడంబరంగా నిర్వహించేలా ఉత్సవ నిర్వహాకులకు అవగాహన కల్పించనున్నారు. వినాయక ప్రతిమలను తయారు చేసే తయారీ దారులకు గరిష్టంగా మూడు అడుగుల మట్టి విగ్రహాలనే తయారు చేయాలని సూచిస్తున్నారు. అంతకు మించి ఎత్తులో విగ్రహాలు త యారు చేయవద్దంటున్నారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విగ్రహాల తయారీ దారులను గుర్తించి వారికి అవగాహన కల్పిస్తున్నారు. త్వరలో తయారీదారులందరితో వర్చువల్‌ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Follow Us
KKR vs RR Result: ఉత్కంఠ పోరులో కేకేఆర్ ఘనవిజయం..!
KKR vs RR Result: ఉత్కంఠ పోరులో కేకేఆర్ ఘనవిజయం..!
ఏడేళ్ల తర్వాత.. మళ్లీ జబర్దస్త్‌లోకి మెగా బ్రదర్ నాగబాబు..
ఏడేళ్ల తర్వాత.. మళ్లీ జబర్దస్త్‌లోకి మెగా బ్రదర్ నాగబాబు..
ఇదేం ప్రతీకారం వరుణ్ భయ్యా.. పరాగ్ వికెట్ తీసి ఇలా చేశావేంటి..?
ఇదేం ప్రతీకారం వరుణ్ భయ్యా.. పరాగ్ వికెట్ తీసి ఇలా చేశావేంటి..?
బాలకృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా, హీరోయిన్‏గా...
బాలకృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా, హీరోయిన్‏గా...
హైదరాబాద్ టు విజయవాడ.. అక్కడి నుంచి భీమవరం.. ఎంతకు తెగించావ్..
హైదరాబాద్ టు విజయవాడ.. అక్కడి నుంచి భీమవరం.. ఎంతకు తెగించావ్..
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్కటి మార్చండి.. వేల రూపాయలు ఆదా చేయోచ్చు
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్కటి మార్చండి.. వేల రూపాయలు ఆదా చేయోచ్చు
నేను చనిపోయానని ఆర్జీవీ బోరున ఏడ్చాడు.. టాలీవుడ్ హీరో..
నేను చనిపోయానని ఆర్జీవీ బోరున ఏడ్చాడు.. టాలీవుడ్ హీరో..
పంది కడుపులో ఏనుగు పిల్ల ఆకారం.. నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన
పంది కడుపులో ఏనుగు పిల్ల ఆకారం.. నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన
సన్ ఫ్లవర్ Vs రైస్ బ్రాన్ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సన్ ఫ్లవర్ Vs రైస్ బ్రాన్ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
ధ్రువ్ జురెల్ మెరుపు విన్యాసం.. నోరెళ్లబెట్టిన కామెరూన్ గ్రీన్..!
ధ్రువ్ జురెల్ మెరుపు విన్యాసం.. నోరెళ్లబెట్టిన కామెరూన్ గ్రీన్..!