లైవ్: శాంతినికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాల్లో ప్రసంగిస్తోన్న ప్రధాని మోదీ

|

Dec 24, 2020 | 12:01 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్ శాంతినికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాల్లో ప్రసంగిస్తున్నారు. ఈ ఉదయం 11 గంటలకు...

లైవ్: శాంతినికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాల్లో ప్రసంగిస్తోన్న ప్రధాని మోదీ
Follow us on

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్ శాంతినికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాల్లో ప్రసంగిస్తున్నారు. ఈ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఆయన, శతాబ్ధి ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగం ప్రారంభించారు. పశ్చిమ బంగాల్ గవర్నర్, కేంద్ర విద్యా మంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురుదేవులు శ్రీ రవీంద్రనాధ్ టాగోర్ 1921 వ సంవత్సరం లో స్థాపించిన విశ్వభారతి దేశంలో అతి ప్రాచీనమైన కేంద్రీయ విశ్వవిద్యాలయంగా కూడా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి ఈ విశ్వవిద్యాలయానికి కులపతిగా ఉన్నారు. శతాబ్ది ఉత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.