నెహ్రూ సేవలు మరువలేనివి : ప్రధాని మోదీ

భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 55వ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించిన ఆయన.. జాతికి నెహ్రూ అందించిన సేవలు మరవలేనివని అన్నారు. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ శాంతివనంలోని నెహ్రూ సమాధిని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. Tributes to Pandit Jawaharlal Nehru […]

నెహ్రూ సేవలు మరువలేనివి : ప్రధాని మోదీ

Edited By:

Updated on: May 27, 2019 | 4:34 PM

భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 55వ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించిన ఆయన.. జాతికి నెహ్రూ అందించిన సేవలు మరవలేనివని అన్నారు. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ శాంతివనంలోని నెహ్రూ సమాధిని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.