AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెల్లుల్లి రేకలు ఈజీగా ఇలా తీయొచ్చు.. వీడియో వైరల్

వంట చేసే వారికి వెల్లుల్లి పొట్టును తీయడమన్నది కాస్త కష్టంతో కూడుకొన్న పనే. దాన్ని తీసేందుకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు.. చేతులు కూడా చాలా జిగటగా మారుతాయి. అందుకోసమే హోటళ్లు, రెస్టారెంట్లలో వెల్లుల్లిని తీసేందుకు ప్రత్యేకంగా కొందరిని నియమించుకుంటుంటారు. అయితే ఈ బాధ నుంచి విముక్తి పొంది.. వెల్లుల్లిని ఈజీగా తీసే పద్దతిని ఇటీవల ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొరియన్ ఫుడ్ చేసుకునే వారికి.. వెల్లుల్లి పొట్టును తీసేందుకు ఇది చాలా […]

వెల్లుల్లి రేకలు ఈజీగా ఇలా తీయొచ్చు.. వీడియో వైరల్
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 20, 2019 | 11:39 AM

Share

వంట చేసే వారికి వెల్లుల్లి పొట్టును తీయడమన్నది కాస్త కష్టంతో కూడుకొన్న పనే. దాన్ని తీసేందుకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు.. చేతులు కూడా చాలా జిగటగా మారుతాయి. అందుకోసమే హోటళ్లు, రెస్టారెంట్లలో వెల్లుల్లిని తీసేందుకు ప్రత్యేకంగా కొందరిని నియమించుకుంటుంటారు. అయితే ఈ బాధ నుంచి విముక్తి పొంది.. వెల్లుల్లిని ఈజీగా తీసే పద్దతిని ఇటీవల ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొరియన్ ఫుడ్ చేసుకునే వారికి.. వెల్లుల్లి పొట్టును తీసేందుకు ఇది చాలా సహాయపడుతుంది అంటూ ఆ నెటిజన్ కామెంట్ పెట్టింది.

ఆ వీడియోలో కేవలం ఓ కత్తిని ఉపయోగించి పొట్టు నుంచి వెల్లుల్లిని చాలా సులభంగా తీస్తున్నారు. దీని వలన సమయం ఆదా అవ్వడంతో పాటు చేతులకు కూడా జిగట అంటదు. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కాసేపటికే లక్షలాది లైక్‌లు, వేలాది కామెంట్లతో వైరల్‌గా మారింది. వావ్ ఇది అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెల్లుల్లిని తీసేందుకు ఈ పద్ధతిని ట్రై చేయండి.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే