కచ్ సరిహద్దుల్లో పాకిస్థానీ అరెస్ట్

గుజరాత్ కచ్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తిని బీఎస్‌ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి  అంతర్జాతీయ సరిహద్దు దాటి.. భారత్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో జవాన్లు అరెస్టు చేశారు. అతడిని పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కి చెందిన మహమ్మద్ షాన్‌గా పోలీసులు గుర్తించారు. కాగా, అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపడుతున్నారు.

కచ్ సరిహద్దుల్లో పాకిస్థానీ అరెస్ట్

Edited By:

Updated on: May 02, 2019 | 4:43 PM