AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓయూ బంద్..!

ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌ను నిరసిస్తూ.. విద్యార్థి సంఘాలు ఇవాళ ఉస్మానియా యూనివర్శిటీ బంద్‌కి పిలుపునిచ్చాయి. ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాశీం అరెస్ట్‌కు నిరసనగా బంద్ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓయూ పీఎస్, ఆర్ట్స్ కాలేజ్, ఎన్‌సీసీ గేట్ వద్ద పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. విరసం కార్యదర్శిగా ఉన్న ప్రొఫెసర్ కాశింను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన భార్య స్నేహలత డిమాండ్ చేశారు. మావోయిస్ట్ ముద్ర వేసి భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారంటూ ఆమె విమర్శించారు. కాశింకు […]

ఓయూ బంద్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 24, 2020 | 12:58 PM

Share

ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌ను నిరసిస్తూ.. విద్యార్థి సంఘాలు ఇవాళ ఉస్మానియా యూనివర్శిటీ బంద్‌కి పిలుపునిచ్చాయి. ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాశీం అరెస్ట్‌కు నిరసనగా బంద్ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓయూ పీఎస్, ఆర్ట్స్ కాలేజ్, ఎన్‌సీసీ గేట్ వద్ద పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. విరసం కార్యదర్శిగా ఉన్న ప్రొఫెసర్ కాశింను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన భార్య స్నేహలత డిమాండ్ చేశారు. మావోయిస్ట్ ముద్ర వేసి భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారంటూ ఆమె విమర్శించారు. కాశింకు మావోయిస్ట్ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయన్నది అవాస్తవమని, తప్పుడు ప్రచారాలు చేయొద్దంటూ కోరారు స్నేహలత.

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు