AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Corona Cases : దేశంలో 25 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైర‌స్ తీవ్ర‌త కొన‌సాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి ప్ర‌మాద‌కరంగా పెరుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 65002 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

India Corona Cases : దేశంలో 25 లక్షలు దాటిన కరోనా కేసులు
Ram Naramaneni
|

Updated on: Aug 15, 2020 | 12:18 PM

Share

భారత్‌లో కరోనా వైర‌స్ తీవ్ర‌త కొన‌సాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి ప్ర‌మాద‌కరంగా పెరుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 65002 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2526192 కి చేరింది. గత 24 గంటల్లో దేశంలో 996 మంది కరోనా వ‌ల్ల ప్రాణాలు విడిచారు. ఫ‌లితంగా మొత్తం మరణాల సంఖ్య 49036కి చేరింది. భార‌త్‌లో ప్రజంట్ మరణాల రేటు 1.9 శాతంగా ఉండగా… ప్రపంచంలో అది 3.57గా ఉంది. గత 24 గంటల్లో ఇండియాలో… 57381 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. దింతో మొత్తం రికవరీల సంఖ్య 1808936కి చేరింది. ప్రస్తుతం దేశంలో 668220 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Also Read : కరోనా టీకాపై ప్రధాని మోదీ స్ప‌ష్ట‌త‌

Follow Us
109 ఏళ్ల క్రితం బ్రిటిష్‌ వారికి ఇచ్చిన అప్పు,1 కోటి చెల్లించాలి!
109 ఏళ్ల క్రితం బ్రిటిష్‌ వారికి ఇచ్చిన అప్పు,1 కోటి చెల్లించాలి!
తరుణ్ తలుచుకుంటే మళ్లీ స్టార్ హీరో అయ్యేవాడు.. టాలీవుడ్ నటుడు..
తరుణ్ తలుచుకుంటే మళ్లీ స్టార్ హీరో అయ్యేవాడు.. టాలీవుడ్ నటుడు..
ఆ డైరెక్టర్‌ను చూసి షాక్ అయ్యా.. పూనకం వచ్చినట్టు పని చేశాడు
ఆ డైరెక్టర్‌ను చూసి షాక్ అయ్యా.. పూనకం వచ్చినట్టు పని చేశాడు
కేరళ పేరు మారుస్తూ.. కేంద్ర కేబినెట్ ఆమోదం..!
కేరళ పేరు మారుస్తూ.. కేంద్ర కేబినెట్ ఆమోదం..!
జీతాలు తీసుకుంటున్నవారికి షాక్.. ఐటీ శాఖ కొత్త రూల్స్
జీతాలు తీసుకుంటున్నవారికి షాక్.. ఐటీ శాఖ కొత్త రూల్స్
మహిళా టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారు..పాక్ తో భారత్ తొలి మ్యాచ్
మహిళా టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారు..పాక్ తో భారత్ తొలి మ్యాచ్
మార్చిలో వెండి ధర తగ్గుతుందా.. పెరుగుతుందా..?
మార్చిలో వెండి ధర తగ్గుతుందా.. పెరుగుతుందా..?
భారత జెర్సీపై ఆ స్టార్ చూశారా? 150 కోట్ల మంది భారతీయుల గర్వకారణం
భారత జెర్సీపై ఆ స్టార్ చూశారా? 150 కోట్ల మంది భారతీయుల గర్వకారణం
పవిత్ర చెప్పింది విని రాత్రంతా నిద్ర పట్టలేదు.. నరేష్..
పవిత్ర చెప్పింది విని రాత్రంతా నిద్ర పట్టలేదు.. నరేష్..
అల్పపీడనం ఎఫెక్ట్‌: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఇదిగో రిపోర్ట్
అల్పపీడనం ఎఫెక్ట్‌: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఇదిగో రిపోర్ట్