AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NZ Vs IND: భారత్ బౌలర్ల విశ్వరూపం.. రెండో టెస్టులో పట్టుబిగించిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ బౌలర్లు విశ్వరూపం చూపించారు. కట్టుదిట్టమైన బంతులు వేసి కివీస్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించారు. దీంతో 73 ఓవర్లకు న్యూజిలాండ్ 242 పరుగులకు ఆలౌట్ అయింది.

NZ Vs IND: భారత్ బౌలర్ల విశ్వరూపం.. రెండో టెస్టులో పట్టుబిగించిన టీమిండియా!
Ravi Kiran
|

Updated on: Mar 01, 2020 | 2:27 PM

Share

NZ Vs IND: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ బౌలర్లు విశ్వరూపం చూపించారు. కట్టుదిట్టమైన బంతులు వేసి కివీస్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించారు. దీంతో 73 ఓవర్లకు న్యూజిలాండ్ 242 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్‌కు ఏడు పరుగుల ఆధిక్యం దక్కింది.

లాథామ్(52), జమీసన్(49), బ్లండన్(30) తప్పితే మరెవరూ కూడా పెద్దగా స్కోర్ సాధించలేదు. భారత్ బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు, షమీ 4 వికెట్లు పడగొట్టగా, జడేజా 2, ఉమేష్ 1 వికెట్ తీశారు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో ఖచ్చితమైన లీడ్ సాధిస్తే ఈ టెస్టులో భారత్ విజయం సాధిస్తుందని చెప్పవచ్చు. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 242 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

For More News:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెరిగిన పింఛన్ల సంఖ్య.!

యువతిని నమ్మించి రిలేషన్ పెట్టుకున్నా అత్యాచారమే.. హైకోర్టు సంచలన తీర్పు!

అమరవీరుల త్యాగఫలం.. భరతమాతకు అభినందనం.. టీవీ9 ప్రత్యేక కార్యక్రమం

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్… బీటెక్‌లో ఆరు కొత్త కోర్సులు.!

లీకైన దేవరకొండ ‘ఫైటర్’ లుక్.. ఫోటోలు వైరల్.!

వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన గ్యాస్ సిలెండర్ ధరలు..

టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. సఫారీల సిరీస్‌కు ఆ ఇద్దరూ దూరం.?

Follow Us
సామాన్యులపై వార్ ఎఫెక్ట్.. పెరగనున్న ఆ వస్తువుల ధరలు..
సామాన్యులపై వార్ ఎఫెక్ట్.. పెరగనున్న ఆ వస్తువుల ధరలు..
వైన్‌ షాప్‌లో దూరిన కోతి.. మందు బాటిల్‌ ఎత్తి దించకుండా తాగేసింది
వైన్‌ షాప్‌లో దూరిన కోతి.. మందు బాటిల్‌ ఎత్తి దించకుండా తాగేసింది
IND vs WI 2nd ODI: రెండో వన్డేలో ఓ మార్పుతో బరిలోకి భారత జట్టు..?
IND vs WI 2nd ODI: రెండో వన్డేలో ఓ మార్పుతో బరిలోకి భారత జట్టు..?
దీపావళికి బంగారం కొంటున్నారా? ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టం!
దీపావళికి బంగారం కొంటున్నారా? ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టం!
ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? మీ ఆరోగ్యానికి ముప్పు
ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? మీ ఆరోగ్యానికి ముప్పు
ది ప్యారడైజ్‌ ఆ స్టార్ నటుడు కూడా ఉన్నడా.!!
ది ప్యారడైజ్‌ ఆ స్టార్ నటుడు కూడా ఉన్నడా.!!
ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌లో వృద్దదంపతుల ఆత్మహత్యాయత్నం
ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌లో వృద్దదంపతుల ఆత్మహత్యాయత్నం
ఆముదం ఆకుల సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు..అద్భుత ఔషధ గుణాలుఇవే
ఆముదం ఆకుల సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు..అద్భుత ఔషధ గుణాలుఇవే
పరగడుపున నెయ్యి, తులసి రసం తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
పరగడుపున నెయ్యి, తులసి రసం తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
హైదరాబాద్‌‌లో సీన్‌ ఛేంజ్‌.. కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు..
హైదరాబాద్‌‌లో సీన్‌ ఛేంజ్‌.. కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు..