AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీలింగ్ ఫ్యాన్ , బెడ్ లేక జైల్లో రియా చక్రవర్తి ‘కష్టాలు’ !

సుశాంత్ కేసులో అరెస్టయి, బెయిలుకు నోచుకోని రియా చక్రవర్తి బైకుల్లా జైల్లో నానా కస్టాలు పడుతోంది. తన సెల్ లో ఆమెకు సీలింగ్ ఫ్యాన్ గానీ, బెడ్ గానీ లేవు. సింగిల్ సెల్ లో బిక్కుబిక్కుమంటూ సదా పోలీసుల నిఘా కింద గడుపుతోంది..

సీలింగ్ ఫ్యాన్ , బెడ్ లేక జైల్లో రియా చక్రవర్తి 'కష్టాలు' !
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 12, 2020 | 11:15 AM

Share

సుశాంత్ కేసులో అరెస్టయి, బెయిలుకు నోచుకోని రియా చక్రవర్తి బైకుల్లా జైల్లో నానా కస్టాలు పడుతోంది. తన సెల్ లో ఆమెకు సీలింగ్ ఫ్యాన్ గానీ, బెడ్ గానీ లేవు. సింగిల్ సెల్ లో బిక్కుబిక్కుమంటూ సదా పోలీసుల నిఘా కింద గడుపుతోంది. తన కూతురు షీనా బోరాను హతమార్చిన కేసులో దోషి ఇంద్రాణి ముఖర్జియాను ఉంచిన సెల్ పక్కనే ఈమె సెల్ కూడా ఉంది. మూడు షిఫ్తుల్లో ఇద్దరేసి చొప్పున పోలీసులను ఆమెకు కాపలాగా పెట్టారు. రియాకు నేల మీద పడుకునేందుకు అధికారులు ఓ దుప్పటిని మాత్రమే ఇచ్చారు. కోర్టు అనుమతిస్తే ఆమెకు టేబుల్ ఫ్యాన్ సౌకర్యం కల్పిస్తారట. ఈ కరోనా సీజన్ లో ఖైదీలు  రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు వారికి  పాలు, కషాయం ఇస్తున్నారు. ఎందుకంటే కొంతమంది మహిళా రోగులు కోవిడ్ తో బాధపడుతున్నారట !

Follow Us
ఈసారి చూడబోయేది దశావతారమే.. బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వైరల్.
ఈసారి చూడబోయేది దశావతారమే.. బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వైరల్.
ఇప్పుడు తెలుగులో ఈ నటుడి పేరు మార్మోగుతుంది..ఎవరో గుర్తు పట్టారా?
ఇప్పుడు తెలుగులో ఈ నటుడి పేరు మార్మోగుతుంది..ఎవరో గుర్తు పట్టారా?
ఫిష్ అక్వేరియం ఈ దిశలో ఉంటే.. చేతి నిండా సంపద!
ఫిష్ అక్వేరియం ఈ దిశలో ఉంటే.. చేతి నిండా సంపద!
ఇదేందయ్యా ఇది.. ఈ బొద్దింక ధర రూ. 1.34 కోట్లా..
ఇదేందయ్యా ఇది.. ఈ బొద్దింక ధర రూ. 1.34 కోట్లా..
నిమ్స్ డాక్టర్ల అద్భుతం.. తలపై చిన్న మచ్చ లేకుండా బ్రెయిన్..
నిమ్స్ డాక్టర్ల అద్భుతం.. తలపై చిన్న మచ్చ లేకుండా బ్రెయిన్..
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా..?
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా..?
పల్లెటూర్లలో చెట్ల కింద కూర్చొని పేదోళ్ళ పొలం పచ్చడి తింటే అమృతమే
పల్లెటూర్లలో చెట్ల కింద కూర్చొని పేదోళ్ళ పొలం పచ్చడి తింటే అమృతమే
సింహంపై సవారీ.. భారత్‌లో బైక్ రైడింగ్..ట్రంప్ వీడియో చూశారంటే..
సింహంపై సవారీ.. భారత్‌లో బైక్ రైడింగ్..ట్రంప్ వీడియో చూశారంటే..
మృగశిర కార్తెకు ముందే పండగ.. చెరువులోని చేపల లూటీ..
మృగశిర కార్తెకు ముందే పండగ.. చెరువులోని చేపల లూటీ..
3 బాయిల్డ్ ఎగ్స్ రూ. 500లు, పరాటా రూ. 1100లు.. ఈ బిల్ చూస్తే షాకే
3 బాయిల్డ్ ఎగ్స్ రూ. 500లు, పరాటా రూ. 1100లు.. ఈ బిల్ చూస్తే షాకే