నిఫ్టీ సరికొత్త రికార్డు..

| Edited By:

Apr 16, 2019 | 3:02 PM

నిఫ్టీ సూచీ సరికొత్త రికార్డు సృష్టించింది. నేటి ట్రెండింగ్‌లో నిఫ్టీ జీవితకాల గరిష్టాన్ని అందుకొంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ పెట్టుబడి దారులు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో నిఫ్టీ గత ముగింపుతో పోలిస్తే 76 పాయింట్లు లాభపడి 11,800 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. మరో సూచీ సెన్సెక్స్ జీవితకాల గరిష్టానికి 100 పాయింట్ల దూరంలో ఉంది.

నిఫ్టీ సరికొత్త రికార్డు..
Follow us on