తాజాగా.. మరిన్ని నయా ఫీచర్లతో వాట్సాప్..

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో వాట్సాప్ అనేది తప్పనిసరి అయింది. త్వరలోనే వాట్సాప్ లో మరిన్ని సరికొత్త ఫీచర్లు రానున్నాయి.  కెమెరా షార్ట్‌కట్, యానిమేటెడ్ స్టిక్కర్లను కంపెనీ

తాజాగా.. మరిన్ని నయా ఫీచర్లతో వాట్సాప్..
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2020 | 4:15 AM

New WhatsApp features: ఆధునిక సాంకేతిక ప్రపంచంలో వాట్సాప్ అనేది తప్పనిసరి అయింది. త్వరలోనే వాట్సాప్ లో మరిన్ని సరికొత్త ఫీచర్లు రానున్నాయి.  కెమెరా షార్ట్‌కట్, యానిమేటెడ్ స్టిక్కర్లను కంపెనీ జోడిస్తోంది. వాట్సాప్ తన ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆధారిత యాప్స్‌కు యానిమేటెడ్ స్టిక్కర్లను జోడించాలని యోచిస్తోంది. ఈ స్టిక్కర్లు మూడు భాగాలుగా ఉంటాయని తెలుస్తోంది.

వివరాల్లోకెళితే.. యానిమేటెడ్ స్టిక్కర్లను వీక్షించే అవకాశం మొదటిది, ఎక్స్‌టెన్షన్ ద్వారా అందుకున్న అన్ని యానిమేటెడ్ స్టిక్కర్లను సేవ్ చేసి పంపడం. రెండోది థర్డ్ పార్టీల నుంచి యానిమేటెడ్ స్టిక్కర్లను దిగుమతి చేసుకునే అవకాశం. మూడోది వాట్సాప్ స్టోర్ నుంచి డిఫాల్ట్ యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం. ప్రస్తుతం ఇవి ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఈ ఆప్షన్ అందరికీ అందుబాటులోకి రానుంది.

Also Read: కరోనా కేర్ సెంటర్‌గా.. కోరమంగళ ఇండోర్ స్టేడియం..

Latest Articles
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?