
భారత క్రీడా దినోత్సవం సందర్భంగా 74 మంది క్రీడాకారులకు అవార్డులు ప్రదానం చేశారు. వర్చువల్ ప్రెజెంటేషన్ తరహాలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వీటిని ప్రధానం చేసారు. 60 మంది వివిధ నగరాల్లోని 11 స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) కేంద్రాల్లో నిర్వహించిన వర్చువల్ వేడుకకు హాజరయ్యారు. హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజునాడు ఈ అవార్డులు ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే.
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు
రోహిత్ శర్మ (క్రికెట్)
మరియప్పన్ తంగవేలు (పారా అథ్లెటిక్స్)
మణికా బాత్రా (టేబుల్ టెన్నిస్)
వినేష్ ఫోగట్ (రెజ్లింగ్)
రాణి రాంపాల్ (హాకీ)
అర్జున అవార్డు:
అతను దాస్ (విలువిద్య)
డ్యూటీ చంద్ (అథ్లెటిక్స్)
సాత్విక్ సైరాజ్ రాంకిరెడ్డి (బ్యాడ్మింటన్)
చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి (బ్యాడ్మింటన్)
విశేష్ భ్రిగువంషి (బాస్కెట్ బాల్)
మనీష్ కౌశిక్ (బాక్సింగ్)
లోవ్లినా బోర్గో క్రికెట్)
దీప్తి శర్మ (క్రికెట్)
సావంత్ అజయ్ అనంత్ (ఈక్వెస్ట్రియన్)
సందేష్ జింగాన్ (ఫుట్‌బాల్)
అదితి అశోక్ (గోల్ఫ్)
ఆకాశ్‌దీప్ సింగ్ (హాకీ)
దీపిక (హాకీ)
దీపక్ (కబడ్డీ)
కాలే సరికా సుధోకర్, దత్తు బబన్ భోకనాల్ (రోయింగ్)
మను భకేర్ (షూటింగ్)
సౌరభ్ చౌదరి (షూటింగ్)
మధురిక పాట్కర్ (టేబుల్ టెన్నిస్)
దివిజ్ శరణ్ (టెన్నిస్)
శివ కేశవన్ (వింటర్ క్రీడలు)
దివ్య కక్రన్ (రెజ్లింగ్)
రాహుల్ అవేర్ ( రెజ్లింగ్)
సుయాష్ నారాయణ్ జాదవ్ (పారా స్విమ్మింగ్)
సందీప్ (పారా అథ్లెటిక్స్)
మనీష్ నార్వాల్ (పారా షూటింగ్)
ధర్మేంద్ర తివారీ (ఆర్చరీ)
పురుషోత్తం రాయ్ (అథ్లెటిక్స్)
శివ సింగ్ (బాక్సింగ్)
రొమేష్ పతనియ (హాకీ)
క్రిషన్ కుమార్ హుడా (కబడ్డీ)
విజయ్ బాలచంద్ర మునిశ్వర్ (పారా పవర్లిఫ్టింగ్)
నరేష్ కుమార్ (టెన్నిస్)
ఓం ప్రకాష్ దహియా (రెజ్లింగ్)
జూడ్ ఫెలిక్స్ (హాకీ)
యోగేష్ మాల్వియా (మల్లాఖాంబ్)
జస్పాల్ రానా (షూటింగ్)
కుల్దీప్ కుమార్ హందూ (వుషు)
గౌరవ్ ఖన్నా (పారా బ్యాడ్మింటన్)
కుల్దీప్ సింగ్ భుల్లార్ (అథ్లెటిక్స్)
జిన్సీ ఫిలిప్స్ (అథ్లెటిక్స్)
ప్రదీప్ శ్రీకృష్ణ గాంధే (బ్యాడ్మింటన్)
తృప్తి ముర్గుండే (బ్యాడ్మింటన్)
ఎన్ ఉషా (బాక్సింగ్)
లఖా సింగ్ (బాక్సింగ్)
సుఖ్వీందర్ సింగ్ సంజు (ఫుట్‌బాల్)
సింగ్ (హాకీ)
మన్‌ప్రీత్ సింగ్ (కబడ్డీ)
జె రంజిత్ కుమార్ (పారా అథ్లెటిక్స్)
సత్యప్రకాష్ తివారీ (పారా బ్యాడ్మింటన్)
మంజీత్ సింగ్ (రోయింగ్)
దివంగత శ్రీ సచిన్ నాగ్ (ఈత)
నందన్ బాల్ (టెన్నిస్)
నేతర్‌పాల్ హుడా (రెజ్లింగ్ హుడా)
అనితా దేవి (ల్యాండ్ అడ్వెంచర్)
కల్ సర్ఫ్రాజ్ సింగ్ (ల్యాండ్ అడ్వెంచర్)
టాకా తముత్ (ల్యాండ్ అడ్వెంచర్)
నరేందర్ సింగ్ (ల్యాండ్ అడ్వెంచర్)
కేవల్ హిరెన్ కక్కా (ల్యాండ్ అడ్వెంచర్)
సతేంద్ర సింగ్ (వాటర్ అడ్వెంచర్)
గజానంద్ యాదవ (ఎయిర్ అడ్వెంచర్)
లేట్ మగన్ బిస్సా (లైఫ్ టైమ్ అచీవ్మెంట్)
మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మేకా) ట్రోఫీ: పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్.