AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైరల్‌: కరోనా కట్టడికోసం.. స్పెషల్‌ ఆటో..!

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో.. సమాజంలో జరిగే విషయాలపై తన అభిప్రాయాలను  ఆనంద్‌ మహేంద్ర ట్విట్టర్‌ ద్వారా ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ చేశారు.

వైరల్‌: కరోనా కట్టడికోసం.. స్పెషల్‌ ఆటో..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 11, 2020 | 12:24 AM

Share

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో.. సమాజంలో జరిగే విషయాలపై తన అభిప్రాయాలను  ఆనంద్‌ మహేంద్ర ట్విట్టర్‌ ద్వారా ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ వీడియో ప్రారంభంలో మీకు ఒక ఆటోరిక్షా కనిపిస్తుంది. ఆటోనే కదా అందులో ఏముంది అని అనుకోకండి. అలాగే చూస్తూ ఉంటే అది ఆటో కాదు అది మినీ వ్యానిటీ వ్యాన్‌లా అనిపిస్తుంది.

కోవిద్-19 కట్టడికి హ్యాండ్‌వాష్‌, మాస్క్‌ తప్పనిసరి. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణీకులు సురక్షితంగా ఉండేందుకు హ్యాండ్‌వాష్‌ చేసుకునేలా ఆటోలోనే సింక్‌ ఏర్పాటు చేశాడు. దాని చుట్టుపక్కల ఆహ్లాదకరంగా ఉండేలా మొక్కలు, దాంతో పాటు తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు ఆటోలో అద్భుతంగా ఏర్పాటు చేశాడు.

[svt-event date=”10/07/2020,10:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Follow Us
నీటి స్నానం, పాల స్నానం కాదు.. ఒత్తిడిని తుడిచిపెట్టే అడవి స్నానం
నీటి స్నానం, పాల స్నానం కాదు.. ఒత్తిడిని తుడిచిపెట్టే అడవి స్నానం
బంగారం ధరలు ఢమాల్‌.. మహిళలకు పండగే.. పండగ.. 11 వేలకుపైగా తగ్గింది
బంగారం ధరలు ఢమాల్‌.. మహిళలకు పండగే.. పండగ.. 11 వేలకుపైగా తగ్గింది
సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. బయట హీరోయిన్ రేంజ్‏లో ఉందిగా..
సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. బయట హీరోయిన్ రేంజ్‏లో ఉందిగా..
ఈ డాక్టర్ల వ్యవహారం తెలిస్తే మీరూ నవ్విపోతారు..
ఈ డాక్టర్ల వ్యవహారం తెలిస్తే మీరూ నవ్విపోతారు..
18 బంతుల్లోనే 80 పరుగులు.. ఎన్ని బంతుల్లో సెంచరీ చేశాడంటే?
18 బంతుల్లోనే 80 పరుగులు.. ఎన్ని బంతుల్లో సెంచరీ చేశాడంటే?
సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. వాళ్లపై ఉన్న కేసులన్నీ మాఫీ..!
సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. వాళ్లపై ఉన్న కేసులన్నీ మాఫీ..!
18 ఏళ్లుగా నిండు గర్భం మోస్తున్న మహిళ ? దాని లోపల పెరుగుతున్నది
18 ఏళ్లుగా నిండు గర్భం మోస్తున్న మహిళ ? దాని లోపల పెరుగుతున్నది
సింపుల్‌గా నిమిషాల్లోనే.. టేస్టీగా సాంబార్ చేయడం ఎలా..?
సింపుల్‌గా నిమిషాల్లోనే.. టేస్టీగా సాంబార్ చేయడం ఎలా..?
ఇదేం సినిమా అన్నారు.. అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
ఇదేం సినిమా అన్నారు.. అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
వృద్ధ తండ్రిపై కొడుకుల పైశాచికత్వం.. నడిరోడ్డుపైనే..!
వృద్ధ తండ్రిపై కొడుకుల పైశాచికత్వం.. నడిరోడ్డుపైనే..!