AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగాస్టార్‌ ఇంట్లో గణనాథుడికి భారీ పూజలు

మెగా స్టార్ చిరంజీవి ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. వినాయక చవితితోపాటు మెగా స్టార్ పుట్టిన రోజు కూడా ఇదే రోజు కావడంతో వారి ఇంట్లో పండుగ మరింత గ్రాండ్ జరుగుతోంది...

మెగాస్టార్‌ ఇంట్లో గణనాథుడికి  భారీ పూజలు
Sanjay Kasula
|

Updated on: Aug 22, 2020 | 6:02 PM

Share

Ganesh Chaturthi Celebrations At Chiranjeevi’s Home : మెగా స్టార్ చిరంజీవి ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. వినాయక చవితితోపాటు మెగా స్టార్ పుట్టిన రోజు కూడా ఇదే రోజు కావడంతో వారి ఇంట్లో పండుగ మరింత గ్రాండ్ జరుగుతోంది. ఉదయమే వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా రామ్ చరణ్ ట్వీట్ చేశారు. వినాయకుడికి పూజ చేసిన తర్వాత దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హ్యాపీ గణేష్ చతుర్థి !!. నాన్న నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

సంప్రదాయ దుస్తులను ధరించి కనిపించారు. మరో ట్వీట్‌లో అంతకు ముందు చెర్రీ వినాయకుడికి పూజ చేస్తున్న ఫోటోతోపాటు తల్లిదండ్రులతో కలిసి ఉన్న మరో పిక్‌ను జోడించాడు రామ్.

View this post on Instagram

Happy Ganesh Chaturthi !!?. Happy birthday Dad?

A post shared by Ram Charan (@alwaysramcharan) on

మరోవైపు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తమ ఇంట్లో పూజల్లో పాల్గొని సంప్రదాయ దుస్తులు ధరించి భార్యాపిల్లలతో ఫొటోలు దిగాడు.