AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిహారిక ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పెళ్లి ఫిక్స్ అయిందా?

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి ఫిక్స్ అయిందా? ఆమె త్వరలోనే ఓకింటామె కాబోతుందా? అంటే అవుననే అర్థం వస్తుంది ఆమె చేసిన పోస్ట్ చూస్తుంటే. ప్రస్తుతం టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సందడి నెలకొంది. యంగ్ హీరోలందరూ మ్యారేజ్ బాట పట్టారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారిక పెళ్లి...

నిహారిక ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పెళ్లి ఫిక్స్ అయిందా?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 18, 2020 | 2:18 PM

Share

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి ఫిక్స్ అయిందా? ఆమె త్వరలోనే ఓకింటామె కాబోతుందా? అంటే అవుననే అర్థం వస్తుంది ఆమె చేసిన పోస్ట్ చూస్తుంటే. ప్రస్తుతం టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సందడి నెలకొంది. యంగ్ హీరోలందరూ మ్యారేజ్ బాట పట్టారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారిక పెళ్లి కూడా హాట్ టాపిక్‌గా మారింది. కుదిరితే ఈ ఏడాది లేకుంటే.. వచ్చే సంవత్సరంలో నిహారికాకు పెళ్లి చేసేస్తామని నాగబాబు కూడా క్లారిటీ ఇచ్చారు. అందుకు తగ్గట్టే నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.

ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే.. స్టార్ బక్స్ కాఫీ కప్ మీద ‘మిస్ నిహా’ అని రాసి దాని కిందనే మిసెస్ అని పెట్టింది. అందులో మిస్ అనేది కొట్టివేసి ఉండటంతో అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. చాలా మంది నెటిజన్లు ఆ పోస్టుకు వై అని కామెంట్స్ పెడుతుంటే.. మరికొందరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన పెళ్లి గురించి ఈ విధంగా నిహారిక హింట్ ఇచ్చిందని ఆమె ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

View this post on Instagram

Uh.. what?

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

Follow Us
అక్షయ తృతీయ రోజు వాహనం కొనుగోలు చేయడం మంచిదేనా?
అక్షయ తృతీయ రోజు వాహనం కొనుగోలు చేయడం మంచిదేనా?
అబ్బ.. చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
అబ్బ.. చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఖరీదైన కలర్స్‌ వద్దు.. వీటితో హెయిర్ డై చేసి రాసుకుంటే..
ఖరీదైన కలర్స్‌ వద్దు.. వీటితో హెయిర్ డై చేసి రాసుకుంటే..
ఒక్కసారి డిపాజిట్‌ చేస్తే చాలు.. ప్రతి నెలా రూ.9,250 ఆదాయం..!
ఒక్కసారి డిపాజిట్‌ చేస్తే చాలు.. ప్రతి నెలా రూ.9,250 ఆదాయం..!
ప్రవేశ పరీక్షలకు 2026 వేళాయే.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో అనుమతి
ప్రవేశ పరీక్షలకు 2026 వేళాయే.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో అనుమతి
బిగ్ బాస్ వల్ల నాకు తమర వచ్చింది.. రూ. 2 కోట్లు ఇవ్వాల్సిందే
బిగ్ బాస్ వల్ల నాకు తమర వచ్చింది.. రూ. 2 కోట్లు ఇవ్వాల్సిందే
రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
పన్నెండేళ్లలో 400 శాతం లాభం.. అక్షయ తృతీయ వేళ బంగారం రికార్డు
పన్నెండేళ్లలో 400 శాతం లాభం.. అక్షయ తృతీయ వేళ బంగారం రికార్డు
పాలీసెట్ 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. డౌన్‌లోడ్‌ లింక్ ఇదే
పాలీసెట్ 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. డౌన్‌లోడ్‌ లింక్ ఇదే
ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులకు వేసవి తరగతులు
ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులకు వేసవి తరగతులు